EPAPER

2 Planes Collision in London: రెండు విమానాలు ఢీ.. లండన్ ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది..?

2 Planes Collision in London: రెండు విమానాలు ఢీ.. లండన్ ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది..?
Two planes collision on the ground at London Heathrow Airport
Two planes collision on the ground at London Heathrow Airport

Two Planes Collision in London Heathrow Airport: వాహనాలు యాక్సిడెంట్స్ తరచూ మనం వింటాం. అలాంటిది రెండు విమానాలు ఢీ కొట్టడమంటే.. అస్సలు ఊహించుకోలేం. ఈ ఘటన ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టులో జరిగింది.


వర్జిన్ అట్లాంటిక్‌కు చెందిన 787-9 నెంబరు విమానం లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు అందరూ దిగిపోయిన తర్వాత ఆ విమానాన్ని మరో ప్రదేశానికి తీసుకెళ్తున్న క్రమంలో టెర్మినల్ వద్ద బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాన్ని తాకింది. ఈ ఘటనలో రెండు విమానాలు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి.

విమానాలు ఏ మేరకు డ్యామేజ్ అయ్యిందనే విషయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంజనీర్ల నిపుణుల కమిటీ పరిశీలించింది. డ్యామేజ్‌ అయిన విమానాల్లో మరో ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు హీత్రూ ఎయిర్‌పోర్టు అధికారులు.


Also Read: Gaza conflict: తమపై దాడి చేసినా, దాడి చేయాలని ప్రయత్నించినా.. ప్రతిదాడులు తప్పవు: నెతన్యాహు

ఇదిలావుండగా యూకెలో కేథలిన్ తుపాను వణికిస్తోంది. దీని ధాటికి విమానాలు ల్యాండ్ కావడానికి నానావస్థలు పడుతున్నారు. బ్యాలెన్స్ సాధ్యం కాకపోవడంతో గాల్లోనే విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.

Tags

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×