EPAPER
Kirrak Couples Episode 1

Calendar History: జనవరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..! హిస్టరీ ఇదే!

Calendar History: జనవరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!  హిస్టరీ ఇదే!

Calendar History: మన జీవితంలో క్యాంలెండర్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జీవితంలో చిన్న, పెద్ద విషయాలకు క్యాలెండర్ చూడటం అలవాటుగా మారింది. వచ్చే నెల, వచ్చే సంవత్సరం ఏం చేయాలి అనేది క్యాంలెండర్ చూసి ముందుగానే లెక్కలేస్తాం. మనం ఇంత ముఖ్యంగా భావించే క్యాలెండర్‌లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అసలు క్యాలెండర్‌లో మొదటి నెలకు ఆ పేరు ఎలా వచ్చందో తెలుసా? ఆ మొదటి నెల వెనుకున్న రహస్యమెంటో చూద్దామా?


క్యాలెండర్ మనకు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యాలెండర్ మన ఫోన్లు మొదలుకొని ఇంట్లో, ఆఫీసుల్లో ప్రతిచోటా ఉంటాయి. వేలాడుతున్న క్యాలెండర్‌ను గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. జనవరి 1 సంవత్సరం మొదటి రోజు కొత్త సంవత్సరం ప్రారంభరోజుగా పరిగణిస్తారు. ప్రపంచం మొత్తం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారమే కొత్త సంవత్సరం జరుపుకుంటారు. ఈ క్యాలెండర్ 1582లో ప్రారంభమైంది. దీనికి ముందు రష్యాకు చెందిన జ్యూలియన్ క్యాలెండర్ ప్రపంచం మొత్తం చలామణిలో ఉండేది. ఇందులో 10 నెలలు మాత్రమే ఉండేవి.

గ్రెగోరియన్ క్యాలెండర్‌ను 15 అక్టోబర్ 1582న అమెరికాకు చెందిన అలోసియస్ ప్రారంభించారు. ఈ క్యాలెండర్ ప్రకారం.. సంవత్సరం మొదటి నెల జనవరిగా క్రిస్మస్ ముగిసిన తరువాత డిసెంబర్‌లో సంవత్సరం ముగుస్తుంది.


సంవత్సరంలో మొదటి మాసానికి రోమన్ దేవుడు జానస్ పేరు పెట్టారు. ప్రారంభంలో శీతాకాలం మొదటి నెలను జానస్ అని పేర్కొనగా.. ఆ తర్వాత జనవరి అని పిలిచారు.

అసలు నెలలకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా..?

  • సంవత్సరంలో రెండో నెల అయిన ఫిబ్రవరికి రోమన్ దేవత ‘ఫెబ్రూరియా’ పేరు పెట్టారని కొందరు నమ్ముతారు.
  • మార్చికి రోమన్ దేవుడైన ‘మార్స్’ పేరు పెట్టారు.
  • లాటిన్ పదమైన ‘అపరైర్’ నుంచి ఏప్రిల్ నెలకు ఆ పేరు ఉద్భవించింది. రోమ్‌లో ఈ నెల వసంత రుతువు ప్రారంభాన్ని తెలుపుతుంది.
  • మే నెల పేరు రోమన్ దేవుడైన’బుధుడు’తల్లి’మాయ’గుర్తుగా వచ్చిందని చెబుతారు.
  • రోమ్ అతిపెద్ద దేవుడు ‘జ్యాస్’భార్య ‘జునో’పేరు తీసుకుని జూన్‌కు పేరు పెట్టారు.
  • జులై నెలకు రోమన్ సామ్రాజ్య పాలకుడు జూలియస్ సీజర్ పేరు మీరు ఆ పేరు వచ్చింది.
  • ఆగస్టు నెలకు సెయింట్ ఆగస్ట్ సీజర్ పేరు పెట్టారు.
  • సెప్టెంబర్ అనే పేరు లాటిన్ పదం ‘సెప్టం’నుంచి వచ్చింది.
  • అక్టోబర్‌కు లాటిన్ పదమైన ‘అక్టోబర్’ అని పేరు పెట్టారు.
  • నవంబర్ అనే పేరు లాటిన్ పదం ‘తొమ్మది’ నుంచి ఉద్భవించింది.
  • డిసెంబర్‌కు లాటిన్ పదం ‘డెస్సామ్’ పేరు పెట్టారు.

Related News

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Big Stories

×