EPAPER

Russia-Ukraine war : ఒడెసాపై రష్యా దాడి.. దెబ్బతిన్న 124 ఏళ్లనాటి ఆర్ట్స్ మ్యూజియం..

Russia-Ukraine war : ఒడెసాపై రష్యా దాడి.. దెబ్బతిన్న 124 ఏళ్లనాటి ఆర్ట్స్ మ్యూజియం..

Russia-Ukraine war : ఉక్రెయిన్ నగరమైన ఒడెసాపై ఆదివారం రష్యా దాడి చేసింది. ఈ దాడుల్లో నగరంలోని ప్రధాన ఆర్ట్ గ్యాలరీలలో ఒకటి అయిన 124 ఏళ్లనాటి ఆర్ట్స్ మ్యూజియం దెబ్బతిన్నది. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారని నల్ల సముద్రం ఓడరేవులోని ఉక్రేనియన్ అధికారులు తెలిపారు.


సరిగ్గా నవంబర్ 6న, ఒడెసా నేషనల్ ఆర్ట్ మ్యూజియం 124 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదే రోజు దాడి జరగిందని అని ఒడెసా గవర్నర్ ఒలేహ్ కీపర్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో తెలిపారు. మ్యూజియం భవనం గోడలు దెబ్బతిన్నాయని, కొన్ని కిటికీలు, అద్దాలు పగిలిపోయాయని తెలిపారు.

ఒడెసాలోని పురాతన ప్యాలెస్‌లలో ఒకటైన ఈ మ్యూజియంలో యుద్ధానికి ముందు 10,000 కంటే ఎక్కువ కళాఖండాలు ఉండేవని ఆయన తెలిపారు. వీటిలో 19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రసిద్ధి చెందిన రష్యన్, ఉక్రేనియన్ కళాకారుల చిత్రాలు ఉన్నాయి.


Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×