E-Paper
Advertisement

Kangana Ranaut: హద్దు మీరితే కాల్చేస్తా.. కంగనా వార్నింగ్

Kangana Ranaut: హద్దు మీరితే కాల్చేస్తా.. కంగనా వార్నింగ్

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు కంగానా. ఎప్పుడూ ఏదో ఒక వివాదంపై తనదైన శైలిలో స్పందిస్తూ విమర్శల పాలవుతుంటారు. ఇప్పటికే పలు అంశాలపై సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

ఇక ఏది ఏమైనా కంగనా రూటే సపరేటు. ఎందులోనైనా డిఫరెంట్‌గా ఉండాలనుకుంటారు. సాధారణంగా ఎవరి ఇంటి ముందైనా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త వంటి బోర్డులను పెడుతారు. కానీ ఫైర్ బ్రాండ్ కంగనా మాత్రం అలా కాదు. ఆమె ఇంటి ముందు పెట్టిన బోర్డును చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. ఇంతకీ ఏం పెట్టిందంటే.. ముంబైలోని తన ఇంటి ముందు గోడపై ‘‘హద్దు మీరొద్దు.. మీరితే కాల్చబడతారు.. అయినా ప్రాణాలతో బయటపడితే మళ్లీ కాల్చబడతారు’’ అని బోర్డు పెట్టారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బోర్డు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రస్తుతం కంగనా చంద్రముఖి-2 సినిమాలో నటిస్తోంది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Big Tv Kissik Talks : కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రియాంక స్టోరీ.. నమ్మి మోసపోయాను..

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

Big Stories

×