E-Paper
Advertisement

Waltair Veerayya : ‘వాల్తేరు వీర‌య్య’ రేటింగ్స్ మెగాస్టార్ సెటైర్స్

Waltair Veerayya : ‘వాల్తేరు వీర‌య్య’ రేటింగ్స్ మెగాస్టార్ సెటైర్స్
Advertisement

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి సందర్బంగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.114 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. USAలోనూ ‘వాల్తేరు వీర‌య్య’ మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. సంక్రాంతి ఇటు తెలుగు.. అటు త‌మిళం నుంచి విడుద‌లై నాలుగు భారీ చిత్రాల్లో ‘వాల్తేరు వీర‌య్య’ టాప్‌గా నిలిచాడు. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు 2.25 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూళ్ల‌ను సినిమా రాబ‌ట్టింది. యు.ఎస్‌.ఎ డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి సినిమా బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. ఈ సంద‌ర్భంలో 25 లొకేష‌న్స్‌లో 25 షోస్‌ను అభిమానుల కోసం ప్ర‌ద‌ర్శించారు మేక‌ర్స్‌.

ఈ సంద‌ర్భంలో ఓవ‌ర్‌సీస్‌లోని అభిమానుల‌తో మెగాస్టార్ చిరంజీవి జూమ్ కాల్‌లో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. సినిమాను స‌క్సెస్ చేసిన ఆడియెన్స్‌కి, ఫ్యాన్స్‌కి థాంక్స్ చెప్పిన ఆయ‌న‌.. యు.ఎస్‌కు చెందిన కొన్ని సైట్స్ ‘వాల్తేరు వీర‌య్య’ సినిమాకు రివ్యూలో త‌క్కువ రేటింగ్ ఇవ్వ‌టంపై సెటైర్స్ వేశారు. యు.ఎస్‌లో కొంద‌రు త‌మ సినిమాకు 2.25 రేటింగ్స్ ఇచ్చార‌ని అయితే త‌ర్వాతే త‌న‌కు వారు ఓవ‌ర్‌సీస్‌లో త‌మ‌కు వ‌చ్చే క‌లెక్ష‌న్స్‌ను ఇచ్చిన‌ట్లు అర్థ‌మైందని అన్నారు. ఇది జోక్‌గానే తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న అన్నారు.

Advertisement

Follow this link for more updates : Bigtv

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×