EPAPER

Vimanam Movie Review: విమానం.. ఎలా ఉంది? అనసూయ రోల్ ఏంటి?

Vimanam Movie Review: విమానం.. ఎలా ఉంది? అనసూయ రోల్ ఏంటి?
vimanam review

Vimanam Movie Review: విమానం. సింపుల్ టైటిల్. ట్రైలర్ చూస్తే స్టోరీ గెస్ చేయొచ్చు. విమానంపై పిల్లాడి ఆసక్తి.. కొడుకును విమానం ఎక్కించాలని ఆ తండ్రి తాపత్రయం.. ఇలా ఉంటుందేమో సినిమా అనుకున్నారు. మూవీ లైన్ కంటే కూడా.. అనసూయ రోల్ గురించే ఎక్కువ ఆసక్తి కనబరిచారు ప్రేక్షకులు. ట్రైలర్లో అనసూయ డైలాగ్స్ అలా ఉన్నాయి మరి. సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణలు నటించడంతో సినిమాపై ఒకింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంతకీ విమానం ఎలా ఉంది? మూవీలో అనసూయ క్యారెక్టర్ ఏంటి?


స్టోరీ: అనుకున్నట్టుగానే ఇది తండ్రీకొడుకుల క‌థ‌నే. దివ్యాంగుడైన వీరయ్య (సముద్రఖని) కొడుకు రాజు (ధృవన్)తో కలిసి ఓ బస్తీలో ఉంటుంటాడు. టాయిలెట్స్ దగ్గర పని చేస్తుంటాడు వీరయ్య. రాజుకు విమానం అంటే పిచ్చి. పెద్దయ్యాక పైలట్ కావాలని అనుకుంటాడు. కొడుకును విమానం ఎక్కిస్తానని మాటిచ్చి.. అది నెరవేర్చడం కోసం వీరయ్య పడే కష్టాలే ఈ ‘విమానం’ కథ.

సుమ‌తి (అన‌సూయ‌), కోటి (రాహుల్ రామ‌కృష్ణ‌), డేనియ‌ల్ (ధ‌న్‌రాజ్‌)లు అదే బస్తీలే ఉంటారు. సుమతిని వేశ్యగా చూపించారు కానీ.. పెద్దగా సీన్లేమీ ఉండవు. డైలాగులు మాత్రం బాగుంటాయి. కోటి, సుమతిలకు చివర్లో ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి. మీరా జాస్మిన్ గెస్ట్ రోల్‌లో మెరుస్తుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ మెప్పిస్తుంది. సినిమా అంతా డైలాగులతోనే నడుస్తుంది. క్లైమాక్స్ కట్టిపడేస్తుంది. ప్రేక్షకులను పిండేస్తుంది. చిన్న కథకు.. భావోద్వేగాలు మిక్స్ చేసి విమానంగా మార్చారు దర్శకుడు శివ ప్ర‌సాద్ యానాల‌.


Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×