Big Stories

Wedding: వరుణ్ తేజ్ వెడ్స్ లావణ్య త్రిపాఠి.. మెగా పెళ్లిబాజా..

varun lavanya

Tollywood Celebrity News: వరుణ్ తేజ్ వెడ్స్ లావణ్య త్రిపాఠి
జూన్ 9న హైదరాబాద్‌లో నిశ్చితార్థం
ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్
ఈ ఏడాది చివర్లో వివాహ వేడుక

- Advertisement -

మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య
చాలాకాలంగా స్నేహితులుగా ఉన్న ఆ ఇద్దరు..
స్నేహం కాస్తా ప్రేమ.. ప్రేమ తర్వాత పెళ్లి..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News