EPAPER

Tollywood Heroes : ఈ బడా హీరోలు.. చదువుల్లోనూ టాప్ హీరోలు

Tollywood Heroes : ఈ బడా హీరోలు.. చదువుల్లోనూ టాప్ హీరోలు

Tollywood Heroes : సామాన్యుడికైనా.. సెలబ్రిటీకైనా చదువు చాలా ముఖ్యం. కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ ఎంత చదువుకున్నారు? వాళ్ల క్వాలిఫికేషన్స్ ఏంటి? అనేది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో బడా హీరోలుగా ముద్ర వేసుకున్న హీరోలు ఎంత వరకు చదువకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.


విక్టరీ వెంకటేష్
విక్టరీ వెంకటేష్ ఎప్పుడు హీరో అవ్వాలని అనుకోలేదట. తన తండ్రి నిర్మాత కావడంతో బాగా చదువుకొని ఆయన బిజినెస్ చూసుకోవాలనుకున్నాడు. అందుకు హైదరాబాద్‌లోని లయోలా డిగ్రీ కాలేజ్‌లో బి.కామ్ పూర్తి చేసి, అమెరికాలో ఎం.బి.ఏ చేశారు.

కింగ్ నాగార్జున
కింగ్ నాగార్జున టాలీవుడ్‌లో బాగా చదువుకున్న టాప్ హీరోల్లో ఒకరు. ఈయన చెన్నైలో ఇంజనీరింగ్ చేసి, అమెరికాలో ఆటోమొబైల్ ఇంజినీర్‌లో మాస్టర్స్ చేశారు. తరువాత తెలుగు పరిశ్రమలో టాప్ స్టార్‌గా ఎదిగాడు.


యాంగ్రీ మెన్.. రాజశేఖర్
తమిళనాడులో పుట్టి పెరిగి తెలుగులో సినిమాలు చేస్తున్న బడా హీరో రాజశేఖర్. M.B.B.S చదివిన హీరో రాజశేఖర్.. కొన్నాళ్లు డాక్టర్‌గా పని చేసిన తర్వాత సినిమా అవకాశం రావడంతో యాక్టర్‌గా మారారు.

మెగాస్టార్ చిరంజీవి
చిరంజీవి నర్సపురం శ్రీ వైఎన్ కాలేజ్‌లో బి.కామ్. చదువుకున్నారు. తర్వాత సి.ఎ. చేయటం కోసం మద్రాస్ వెళ్లారు. కానీ.. అక్కడ సినిమా అవకాశం రావడంతో హీరోగా మారారు.

Related News

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్ గా పోరాడుతా… ఫస్ట్ టైం రెస్పాండ్ అయిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Big Stories

×