movies in tv channels today: చాలా మంది సినీ ప్రియులు థియేటర్, ఓటీటీ, టీవీలలో ప్రతిరోజూ ఏ ఏ సినిమాలు ప్రసారం అవుతున్నాయో తరచూ తెలుసుకుంటుంటారు. అందులో వారికి నచ్చిన సినిమాలను చూసేందుకు ముందుగా ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే ఈ రోజు టీవీలో ప్రసారమయ్యే సినిమాలేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?. అయితే ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రోజు జెమిని, మా టీవీ, ఈ టీవీ, జీ తెలుగుతో పాటు మిగతా అన్ని చానళ్లలో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వారిపై ఓ లుక్కేద్దాం రండి..
నితిన్, ఛార్మీ నటించిన శ్రీ ఆంజనేయం – ఉదయం 8.30 గంటలకు
మంచు విష్ణు, జెనీలియా జోడీగా నటించిన ఢీ – మధ్యాహ్నం 3 గంటలకు
చిరంజీవి నటించిన పున్నమి నాగు – ఉదయం 11 గంటలకు
వరుణ్‌తేజ్ నటించిన గని – ఉదయం 7 గంటలకు
READ MORE: ఇండస్ట్రీలో మరో విషాదం.. సినీ నిర్మాత వి. మహేష్ కన్నుమూత
బాలకృష్ణ హీరోగా నటించిన విజయేంద్ర వర్మ – ఉదయం 10 గంటలకు
మోహన్‌బాబు నటించిన కలెక్టర్ గారు – మధ్యాహ్నం 1 గంటకు
నాని, మాధవీలత నటించిన స్నేహితుడా – సాయంత్రం 4 గంటలకు
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు – రాత్రి 7 గంటలకు
సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన భలే మంచి రోజు – రాత్రి 10 గంటలకు
రామ్, జెనీలియా నటించిన రెడీ – ఉదయం 9.00 గంటలకు
జ్యోతిక నటించిన 36 వయసులో – ఉదయం 7 గంటలకు
READ MORE: యానిమల్ విజయాన్ని అందుకే ఆస్వాదించలేదు.. స్పందించిన రష్మిక
నిఖిల్, అనుపమ నటించిన 18 పేజేస్ – ఉదయం 9 గంటలకు
ఐశ్వర్య నటించిన గ్రేట్ ఇండియా కిచెన్ – మధ్యాహ్నం 12 గంటలకు
రజనీకాంత్ నటించిన కథానాయకుడు – మధ్యాహ్నం 3 గంటలకు
జూ.ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత – సాయంత్రం 6 గంటలకు
కార్తి, ప్రణీత నటించిన శకుని – రాత్రి 9 గంటలకు
బాలకృష్ణ, రోజా జంటగా నటించిన భైరవద్వీపం – ఉదయం 9గంటలకు
కృష్ణ, చిరంజీవి నటించిన తోడు దొంగలు – మధ్యాహ్నం 3 గంటలకు
వెంకటేశ్, అమల నటించిన అగ్గిరాముడు – రాత్రి 10గంటలకు
వెంకటేశ్ నటించిన చిన రాయుడు – ఉదయం 7 గంటలకు
READ MORE: డ్రగ్స్ కేసులో సంచలనం.. గంజాయి తీసుకున్నట్లు ఒప్పుకున్న షణ్ముఖ్
జూ.ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు – ఉదయం 10 గంటలకు
వెంకటేశ్ నటించిన చిన్నబ్బాయ్ – మధ్యాహ్నం 1 గంటకు
రాజేంద్రప్రసాద్ నటించిన మాయలోడు – సాయంత్రం 4 గంటలకు
NTR, జగ్గయ్య నటించిన అన్నాతమ్ముడు – రాత్రి 7 గంటలకు
రాజకీయం ఒరిజినల్ ఫిలిం – రాత్రి 10 గంటలకు
అల్లు అర్జున్ నటించిన జులాయి – ఉదయం 9 గంటలకు
జేడీ చక్రవర్తి నటించిన మనీ మోర్ మనీ – ఉదయం6.30 గంటలకు
సునీల్ నటించిన మర్యాద రామన్న – ఉదయం 8 గంటలకు
విక్రమ్, శ్రీయ నటించిన మల్లన్న – ఉదయం 11గంటలకు
రజనీకాంత్ నటించిన చంద్రముఖి – మధ్యాహ్నం 2 గంటలకు
READ MORE: తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాపై తమన్నా విమర్శలు.. అదొక సినిమానా అంటూ..!
జూ.ఎన్టీఆర్ నటించిన శక్తి – సాయంత్రం 5 గంటలకు
ప్రో కబడ్డీ లైవ్‌టెలికాస్ట్ – రాత్రి 8గంటలకు
టొవినో థామస్ నటించిన స్టార్ – రాత్రి 11.00 గంటలకు
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ నటించిన సాప్ట్వేర్ సుధీర్ – ఉదయం 7 గంటలకు
నాగార్జున నటించిన మాస్ – ఉదయం 9 గంటలకు
ప్రభాస్ నటించిన ఛత్రపతి – మధ్యాహ్నం 12 గంటలకు
ఆర్య, నయనతార నటించిన రాజారాణి – మధ్యాహ్నం 3 గంటలకు
READ MORE: నిర్మాతగా మారిన అలియా భట్.. టాప్ వన్ ట్రెండింగ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ వెబ్‌సిరీస్
బాలకృష్ణ నటించిన అఖండ – సాయంత్రం 6 గంటలకు
విక్రమ్, అమీ జాక్సన్ నటించిన ఐ – రాత్రి 9 గంటలకు