EPAPER

Today Movies in TV: ఈ రోజు టీవీల్లో ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ సినిమాలే.. మొత్తం ఎన్నంటే..?

Today Movies in TV: ఈ రోజు టీవీల్లో ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ సినిమాలే.. మొత్తం ఎన్నంటే..?


Movies in Tv Today: ఈ రోజు జీ తెలుగు, మా టీవీ, ఈ టీవీ, జెమినీ, మా మూవీస్‌తో సహా ఇతర తెలుగు టీవీ ఛానళ్లలో పలు స్టార్ హీరోల సినిమాలు టెలీకాస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో హార్రర్, డివోషనల్, యాక్షన్, కామెడీ, లవ్ రొమాంటిక్ వంటి జానర్‌లలో కొత్త కొత్త సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరి అందులో మీ హీరో సినిమా ఉందో లేదో తెలుసుకోండి.

జీ తెలుగు:


లారెన్స్‌ న‌టించిన కాంచ‌న‌3 – ఉద‌యం 9.00 గంట‌లకు

జీ సినిమాలు:

ఐశ్వ‌ర్య రాజేశ్‌ న‌టించిన ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

సిద్ధార్థ్‌ నటించిన కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం – ఉద‌యం 9 గంట‌ల‌కు

నితిన్‌, స‌మంత‌ న‌టించిన ‘అ ఆ’- మ‌ధ్యాహ్నం 12 గం.లకు

ఆర్య‌ న‌టించిన అంతఃపురం – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

ఎన్టీఆర్‌ న‌టించిన స్టూడెంట్ నం 1 – సాయంత్రం 6 గంట‌లకు

రానా ‘లీడ‌ర్‌’- రాత్రి 9 గం.ల‌కు

ఈ టీవీ:

మోహ‌న్ బాబు న‌టించిన‌ బ్ర‌హ్మ‌ – ఉద‌యం 9గంట‌ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌ :

రాజ‌శేఖర్‌ ‘దీర్ఘ సుమంగ‌ళీ భ‌వ‌’- మ‌ధ్యాహ్నం 3 గం.లకు

Also Read: ఆస్కార్ 2024 గెలిచిన సినిమాలు ఏ ఒటీటీలో చూడాలో తెలుసా?

య‌మున‌, వినోద్ కుమార్‌ ‘మౌన పోరాటం’ -రాత్రి 10.30 గం.ల‌కు

ఈ టీవీ సినిమా:

శ‌ర‌త్‌బాబు న‌టించిన కాంచ‌న‌గంగ‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

ప‌ద్మ‌నాభం న‌టించిన మ‌ర్యాద‌రామ‌న్న‌ – ఉద‌యం 10 గంట‌ల‌కు

శోబ‌న్‌బాబు, కృష్ణం రాజు నటించిన ఇద్ద‌రు ఇద్ద‌రే – మ‌ధ్యాహ్నం 1గంటకు

రాహుల్‌ ‘జోరుగా హుషారుగా’- సాయంత్రం 4 గం.లకు

NTR, సావిత్రి న‌టించిన దేవ‌త‌ – రాత్రి 7 గంట‌ల‌కు

అర్జున్ న‌టించిన‌ మ‌న్యంలో మొన‌గాడు – రాత్రి 10 గంట‌ల‌కు

జెమిని లైఫ్:

ర‌జ‌త్ న‌టించిన శ్రీరామ‌ర‌క్ష‌- ఉద‌యం 11 గంట‌లకు

జెమిని మూవీస్‌:

నాగబాబు ‘అంజ‌నీపుత్రుడు’ – ఉద‌యం 7 గం.ల‌కు

జ‌గ‌ప‌తిబాబు న‌టించిన అధినేత‌ – ఉద‌యం 10 గంట‌లకు

శ్రీకాంత్, ఉపేంద్ర‌ న‌టించిన క‌న్యాదానం – మ‌ధ్యాహ్నం 1 గంటకు

ప్ర‌భుదేవ‌ న‌టించిన భ‌గీర‌ – సాయంత్రం 4 గంట‌లకు

ప్ర‌భాస్‌ నటించిన రెబ‌ల్‌ – రాత్రి 7 గంట‌ల‌కు

రానా న‌టించిన కృష్ణం వందే జ‌గ‌ద్గురుం – రాత్రి 10 గంట‌లకు

Also Read: పవన్ కల్యాణ్ హీరోయిన్ కృతి ఖర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లికి ప్లేస్ ఫిక్స్.. ఎక్కడంటే

జెమిని టీవీ:

విజ‌య‌శాంతి న‌టించిన ఓసేయ్ రాముల‌మ్మ‌- ఉద‌యం 8.30 గంట‌ల‌కు

విశాల్‌ న‌టించిన పొగ‌రు – మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు

మా టీవీ :

ర‌వితేజ‌ నటించిన కృష్ణ‌ – ఉద‌యం 9 గంట‌ల‌కు

శ్రీ విష్ణు నటించిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌ – సా. 4.00 గంట‌ల‌కు

మా గోల్డ్‌:

రాజ్ త‌రుణ్‌న‌టించిన ఉయ్యాల జంపాల‌ – ఉద‌యం6.30 గంట‌ల‌కు

శివ రాజ్ కుమార్‌ న‌టించిన జై భ‌జ‌రంగీ – ఉద‌యం 8 గంట‌ల‌కు

ర‌జ‌నీకాంత్‌ న‌టించిన కాలా – ఉద‌యం 11గంట‌లకు

సిద్ధార్థ్‌ నటించిన చుక్క‌ల్లో చంద్రుడు – మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు

నాని నటించిన నిన్నుకోరి – సాయంత్రం 5 గంట‌లకు

బెల్లంకొండ శ్రీనివాస్ ‘క‌వ‌చం’- రాత్రి 8 గం.లకు

స్టార్ మా మూవీస్‌:

విజయ్ రాఘ‌వేంద్ర‌ న‌టించిన సీతారాం బినాయ్‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

Also Read: పూజాది అదృష్టమా.. దురదృష్టమా..? నో చెప్పిన ఆ 5 సినిమాలే బాక్సాఫీసు వద్ద..

అల్లు అర్జున్‌ న‌టించిన బ‌ద్రీనాథ్‌ – ఉద‌యం 9 గంట‌ల‌కు

ప్ర‌భాస్‌ నటించిన మిర్చి – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

గోపీచంద్‌ నటించిన చాణ‌క్య‌ – మధ్యాహ్నం 3 గంట‌లకు

మ‌హేశ్‌బాబు ‘స‌ర్కారు వారిపాట‌’- సాయంత్రం 6.30 గం.లకు

ఆర్జే బాలాజీ,న‌య‌న‌తార‌ న‌టించిన అమ్మోరు త‌ల్లి – రాత్రి 9 గంట‌ల‌కు

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×