EPAPER

movies in tv today : ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే..

movies in tv today : ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే..

movies in tv today


movies in tv today(Cinema news in telugu): ప్రతి వారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. అందులో ఏఏ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి అని తెగ సెర్చ్ చేసేస్తుంటారు. మరి టీవీ చూసేవాళ్లు కూడా ప్రతి రోజు ఏ సినిమా వస్తుంది అని ముందుగానే టీవీలకు అతుక్కుంటారు. అయితే ఈ రోజు టీవీ ఛానళ్లలో ఏ సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జీ తెలుగు:


వెంకటేశ్, ఆర్తి న‌టించిన వసంతం – ఉద‌యం 9.00 గంట‌లకు

జీ సినిమాలు:

సూర్య, అమలాపాల్ న‌టించిన మేము – ఉద‌యం 7 గంట‌ల‌కు

నాని, కీర్తిసురేశ్ నటించిన నేనులోకల్ – ఉద‌యం 9గంట‌ల‌కు

అల్లరి నరేశ్ న‌టించిన ఆహా నా పెళ్లంట – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

నితిన్, సమంత న‌టించిన అ ఆ – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

నాగార్జున, నాగచైతన్య ‘బంగార్రాజు’ – సాయంత్రం 6 గంట‌లకు

నిఖిల్ న‌టించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ – రాత్రి 9 గంట‌ల‌కు

జెమిని టీవీ:

ఉదయ్ కిరణ్ న‌టించిన ఔనన్నా కాదన్నా – ఉద‌యం 8.30 గంటలకి

రామ్, కీర్తి సురేశ్ న‌టించిన నేను శైలజ – మ‌ధ్యాహ్నం 3 గంటలకి

జెమిని లైఫ్:

జగపతిబాబు న‌టించిన ఫ్యామిలీ సర్కస్ – ఉద‌యం 11 గంట‌లకు

జెమిని మూవీస్‌:

సుమన్ న‌టించిన బాలరాజు బంగారు పెళ్లాం – ఉద‌యం 7 గంట‌ల‌కు

నాగార్జున, అసిన్ న‌టించిన శివమణి – ఉద‌యం 10 గంట‌లకు

రవితేజ న‌టించిన నా ఆటోగ్రాఫ్ – మ‌ధ్యాహ్నం 1 గంటకు

మహేశ్ బాబు న‌టించిన బిజినెస్ మాన్ – సాయంత్రం 4 గంట‌లకు

అల్లు అర్జున్ నటించిన గంగోత్రి – రాత్రి 7 గంట‌ల‌కు

రాజేంద్ర ప్రసాద్ ‘అందగాడు’ – రాత్రి 10 గంట‌లకు

ఈ టీవీ:

జగపతిబాబు న‌టించిన బడ్జెట్ పద్మనాభం – ఉద‌యం 9గంట‌ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

నాగార్జున న‌టించిన ఆకాశ వీధుల్లో – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

ఈ టీవీ సినిమా:

రాజేంద్ర ప్రసాద్ న‌టించిన ‘వివాహాభోజనంబు’ – ఉద‌యం 7గంట‌ల‌కు

జగ్గయ్య, కృష్ణ కుమారి న‌టించిన ఉయ్యాల జంపాల – ఉద‌యం 10 గంట‌ల‌కు

జగపతి బాబు నటించిన మా ఆవిడ కలెక్టర్ – మ‌ధ్యాహ్నం 1 గంటకు

చంద్రమోహన్ న‌టించిన మంగళతోరణాలు – సాయంత్రం 4గంట‌లకు

శోభన్ బాబు నటించిన పంతాలు పట్టింపులు – రాత్రి 7 గంట‌ల‌కు

మా టీవీ:

రామ్, కృతిశెట్టి ‘ది వారియర్’ – ఉద‌యం 9గంట‌ల‌కు

మా గోల్డ్‌:

రాజేంద్ర ప్రసాద్ న‌టించిన అయ్యారే – ఉద‌యం6.30 గంట‌ల‌కు

నాగార్జున న‌టించిన షిరిడీ సాయి – ఉద‌యం 8 గంట‌ల‌కు

మహేశ్ బాబు న‌టించిన దూకుడు – ఉద‌యం 11గంట‌లకు

ఆది సాయికుమార్ నటించిన తీస్ మార్ ఖాన్- మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు

ధనుష్ నటించిన మారి 2 – సాయంత్రం 5 గంట‌లకు

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ – రాత్రి 8 గంట‌లకు

విక్రమ్ ‘ఇంకొక్కడు’ – రాత్రి 11.00 గంట‌లకు

స్టార్ మా మూవీస్‌:

విక్రమ్,తమన్నా న‌టించిన స్కెచ్ – ఉద‌యం 7 గంట‌ల‌కు

అల్లు అర్జున్, జెనీలియా న‌టించిన హ్యాపీ – ఉద‌యం 9 గంట‌ల‌కు

అల్లు అర్జున్,స‌మంత‌ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త – మధ్యాహ్నం 3 గంట‌లకు

రామ్ చరణ్ ‘వినయ విధేయరామ’ – సాయంత్రం 6 గంట‌లకు

అల్లు అర్జున్ ‘జులాయి’ – రాత్రి 9 గంట‌ల‌కు

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×