BigTV English

Tamannaah: త‌మ‌న్నా – విజ‌య్‌ వ‌ర్మ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!

Tamannaah: త‌మ‌న్నా – విజ‌య్‌ వ‌ర్మ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!

Tamannaah:మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు సినిమాలే లోకంగా ఉండేది. వివాదాలు కూడా ఆమె ద‌రి చేరేవి కావు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. ఈ సొగ‌స‌రి ఇప్పుడు తెలుగు, బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తున్న విజ‌య్ వ‌ర్మ‌తో ప్రేమ‌లో మునిగి తేలుతుంది. 2023 న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో వీరి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వీరు మాత్రం త‌మ మ‌ధ్య ల‌వ్ ఉంద‌నే విష‌యంపై ఎక్క‌డా నోరు విప్ప‌టం లేదు. అయితే మీడియా మాత్రం ఓ రేంజ్‌లో క‌వ‌రేజ్ చేసేస్తుంది.


ఈ నేప‌థ్యంలో విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా భాటియాల నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన వార్త‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే రోజున వీరికి నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంద‌ని టాక్‌. అలాగే ఇద్ద‌రూ ఏప్రిల్ 21న పెళ్లి చేసుకుంటార‌నేది స‌మాచారం. సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది. ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలోనే సినిమాలు చేసిన త‌మ‌న్నా ఇప్పుడు బాలీవుడ్‌లోనూ కంటిన్యూగా సినిమాలు చేస్తూ వ‌స్తుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×