EPAPER

Movies in Tv Today: ఈ రోజు టీవీల్లోకి స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు.. లిస్ట్ ఇదిగో

Movies in Tv Today: ఈ రోజు టీవీల్లోకి స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు.. లిస్ట్ ఇదిగో
Movies in Tv Today: ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా తెలుగు టీవీ ఛానళ్లలో సూపర్ హిట్ మూవీలు టెలికాస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని ప్రేక్షకాభిమానులతో ఈళలు వేయించిన స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రోజు టీవీల్లో సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీ తెలుగు:


మ‌హేశ్‌బాబు న‌టించిన శ్రీమంతుడు – ఉద‌యం 9.00 గంట‌లకు

జీ సినిమాలు:


సుడిగాలి సుధీర్‌ నటించిన గాలోడు – ఉద‌యం 7 గంట‌ల‌కు

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌ నటించిన ఎఫ్‌3 – ఉద‌యం 9 గంట‌ల‌కు

రోష‌న్‌, శ్రీ లీల‌ నటించిన పెళ్లిసంద‌డి – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

చిరంజీవి న‌టించిన ఇంద్ర‌ – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

య‌శ్‌ న‌టించిన K.G.F-Chapter 2 – సాయంత్రం 6 గంట‌లకు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌ న‌టించిన గీతా గోవిందం – రాత్రి 9 గంట‌ల‌కు

READ MORE: కల్కి 2898 ADలో ప్రభాస్ న‌యా లుక్, సర్‌ప్రైజ్ గిఫ్ట్

ఈ టీవీ:

శ్రీకాంత్ నటించిన క‌లిసిన‌డుద్దాం – ఉద‌యం 9గం.ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

శ్రీనివాస్ అవసరాల, అడివి శేష్ నటించిన అమీ తుమీ – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

శ్రీకాంత్, వేణు న‌టించిన య‌మ‌గోల‌ మ‌ళ్లీమొద‌లైంది – రాత్రి 10గం.లకు

ఈ టీవీ సినిమా:

ముర‌ళీమోహ‌న్‌ న‌టించిన విజ‌య‌ – ఉదయం 7 గంట‌ల‌కు

చంద్ర‌మోహ‌న్‌ ‘మాతృమూర్తి’ – ఉద‌యం 10 గం.ల‌కు

అక్క‌నేని, జ‌య‌సుధ‌ నటించిన శ్రీవారి ముచ్చ‌ట్లు – మ‌ధ్యాహ్నం 1 గంటకు

బాలాదిత్య‌ న‌టించిన జాజిమ‌ల్లి – సాయంత్రం 4 గంట‌లకు

ఎన్.టి.రామారావు న‌టించిన డాక్ట‌ర్ ఆనంద్‌ – రాత్రి 7 గం.ల‌కు

READ MORE: ఊరమాస్‌ లుక్‌లో బాలయ్య ఎన్బీకే 109 గ్లింప్స్, ఫ్యాన్స్‌కి పూనకాలే..

జెమిని మూవీస్‌:

బ్ర‌హ్మానందం ‘బాబాయ్ హోట‌ల్‌’ – ఉద‌యం 7 గం.ల‌కు

విక్ర‌మ్‌, కార్తి న‌టించిన పొన్నియ‌న్ సెల్వ‌న్‌1 – ఉద‌యం 10 గంట‌లకు

విజ‌య్ సేతుప‌తి ‘డీఎస్పీ’- మ‌ధ్యాహ్నం 1 గం.లకు

సుశాంత్‌ న‌టించిన కాళీదాస్‌ – సాయంత్రం 4 గంట‌లకు

చిరంజీవి నటించిన ముగ్గురు మొన‌గాళ్లు – రాత్రి 7 గంట‌ల‌కు

నిఖిల్‌, స్వాతి న‌టించిన స్వామి రారా – రాత్రి 10 గంట‌లకు

జెమిని లైఫ్:

రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన పేకాట పాపారావు – ఉద‌యం 11 గంట‌లకు

జెమిని టీవీ:

లారెన్స్‌ న‌టించిన స్టైల్‌ – ఉద‌యం 8.30 గంట‌ల‌కు

READ MORE: హీరో మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్‌ లుక్‌

గోపీచంద్‌ న‌టించిన అమ్మా నాన్న గోలీమార్‌ – మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు

మా టీవీ:

సాయిధ‌ర‌మ్ తేజ్‌ ‘విరూపాక్ష‌’- ఉద‌యం 9 గం.ల‌కు

సాయిధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌ – సాయంత్రం 4 గంట‌ల‌కు

మా గోల్డ్‌:

అశోక్ సెల్వ‌న్‌ న‌టించిన బ‌ద్రం – ఉద‌యం 6.30 గంట‌ల‌కు

క‌ళ్యాణ్ రామ్‌ న‌టించిన అసాధ్యుడు – ఉద‌యం 8 గంట‌ల‌కు

నాగార్జున‌ న‌టించిన శ్రీరామ‌దాసు – ఉద‌యం 11 గంట‌లకు

క‌ళ్యాణ్ రామ్‌ నటించిన క‌త్తి – మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు

చిరంజీవి నటించిన అంద‌రివాడు – సాయంత్రం 5 గంట‌లకు

ర‌వితేజ‌ నటించిన విక్ర‌మార్కుడు – రాత్రి 8 గంట‌లకు

READ MORE: కోట్లిచ్చిన ఆ హీరోతో నటించనని తేల్చేసిన తార

క‌ళ్యాణ్ రామ్‌ న‌టించిన అసాధ్యుడు – రాత్రి 11.00 గంట‌లకు

స్టార్ మా మూవీస్‌:

సునీల్‌ న‌టించిన మ‌ర్యాద రామ‌న్న‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

ర‌జ‌నీకాంత్ న‌టించిన చంద్ర‌ముఖి – ఉద‌యం 9 గంట‌ల‌కు

ర‌ణ‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్‌ నటించిన బ్ర‌హ్మాస్త్ర‌ – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

ప్ర‌భాస్‌, అనుష్క‌ నటించిన బాహుబ‌లి 1 – మధ్యాహ్నం 3 గంట‌లకు

ప్ర‌భాస్‌, అనుష్క‌ బాహుబ‌లి 2 – సాయంత్రం 6 గంట‌లకు

తేజ స‌జ్జా న‌టించిన జాంబీరెడ్డి – రాత్రి 9 గంట‌ల‌కు

Related News

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Big Stories

×