E-Paper
Advertisement

Srinidhi Shetty: యశ్ జెంటిల్‌మెన్.. అలాంటోడు కాదు.. రూమర్స్‌పై శ్రీనిధి క్లారిటీ

Srinidhi Shetty: యశ్ జెంటిల్‌మెన్.. అలాంటోడు కాదు.. రూమర్స్‌పై శ్రీనిధి క్లారిటీ
Advertisement

Srinidhi Shetty: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ రెండు భాగాలు ఎంతటి విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది కన్నడ భామ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్‌తో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత శ్రీనిధికి ఆఫర్లు క్యూ కట్టాయి.

ఇక కొన్ని రోజులుగా శ్రీనిధికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ మూవీ షూటింగ్ సమయంలో యశ్, శ్రీనిధిని ఇబ్బంది పెట్టాడని నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై సోషల్ మీడియా వేదికగా శ్రీనిధి క్లారిటీ ఇచ్చింది.

Advertisement

యశ్ ఒక జెంటిల్‌మెన్ అని.. తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేసింది. ఆయనతో నటించేటప్పుడు సెట్‌లో తనకెప్పుడూ ఇబ్బంది కలగలేనది చెప్పుకొచ్చింది. యశ్‌తో కలిసి నటించడాన్ని ఆస్వాదించానని చెప్పింది. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేసేందుకు, రూమర్స్ పుట్టించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తారని వెల్లడించింది.

LOTTERY: లాటరీ గెలుచుకున్న కూలీ.. పోలీస్ స్టేషన్‌కు పరుగులు.. ఎందుకంటే?

Advertisement

CORONA: కరోనా ఆ జంతువు నుంచే పుట్టిందా..?

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×