EPAPER

Samantha about Divorce: ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డాను.. విడాకుల విషయం గుర్తుచేసుకున్న సమంత

Samantha about Divorce: ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డాను.. విడాకుల విషయం గుర్తుచేసుకున్న సమంత

Samantha remembers Separation with Naga Chaitanya: ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్నారు నటి సమంత. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది ఈ భామ. చాలా మందికి ఆమె సినిమాటు నటన గురించి మాత్రమే తెలుసు.


కానీ ఆమె మాజీ భర్త నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత వ్యక్తిగత జీవితం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇటీవలి ఆరోగ్య పోడ్‌కాస్ట్‌లో, ది ఫ్యామిలీ మ్యాన్ నటి మైయోసిటిస్ (ఆటో-ఇమ్యూన్ కండిషన్)తో బాధపడుతున్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టమైన కాలాన్ని వెల్లడించింది. ఆమె తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూనే, నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె ఎదురుకున్న క్లిష్టమైన పరిస్ధితుల గురించి వెళ్లడించింది.

సమంత తన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఇటీవల హెల్త్‌ పాడ్‌కాస్ట్ షోలో, టేక్ 20: హెల్త్ పాడ్‌క్యాస్ట్ సిరీస్, అండర్ స్టాండింగ్ ఆటో ఇమ్యూనిటీ ప్రదర్శించారు. ఈ పోస్టులకు ఫిట్‌నెస్ నిపుణుడు అల్కేష్‌ను ట్యాగ్ చేసంది. అందులో ఆమె మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకుంది.


Read More: వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ట్రైలర్‌.. ఎలా ఉందంటే..?

‘గత సంవత్సరం జూన్‌లో జరిగిన ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. చివరకు నేను ప్రశాంతంగా ఉన్నానని అతనికి చెప్పడం నాకు గుర్తుంది. నేను చాలా కాలం తరువాత రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. చివరిగా మంచి నిద్రతో పాటు మంచి ఆరోగ్యంతో నా పనిపై నేను దృష్టి పెట్టాను. నేను ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డాను’ అని సమంత వివరించారు.

Tags

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×