E-Paper
Advertisement

Salaar:- ‘సలార్’ ఓవర్ సీస్ హక్కులు.. ప్రభాస్ లెక్కే వేరు!

Salaar:- ‘సలార్’ ఓవర్ సీస్ హక్కులు.. ప్రభాస్ లెక్కే వేరు!

Salaar:- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘సలార్’ ఒక‌టి. కె.జి.య‌ఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. సినిమా షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 28న మూవీ రిలీజ్ అవుతుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే చెప్పేసి ఉన్నారు. ఓ వైపు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై ఉన్న అంచ‌నాల‌తో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలో భారీ పోటీ నెల‌కొంది.

తాజా స‌మాచారం మేర‌కు.. ‘సలార్’ మూవీ ఓవ‌ర్ సీస్ హ‌క్కుల విష‌యంలో పిచ్చ క్రేజ్ వ‌చ్చింది. దీంతో మేక‌ర్స్ ఏకంగా ఈ మూవీ ఓవ‌ర్ సీస్ హ‌క్కుల కోసం ఏకంగా రూ.70 కోట్లు ఫిక్స్ చేశార‌ట‌. అంటే స‌లార్ ఓవ‌ర సీస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఏకంగా 9 మిలియ‌న్ డాల‌ర్స్‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. బాహుబ‌లి సినిమా కె.జి.య‌ఫ్, ఆర్ఆర్ఆర్‌ చిత్రాల త‌ర్వాత ఆ రేంజ్ రేట్‌ ఓవ‌ర్ సీస్ రైట్స్‌కు ఫిక్స్ చేశారు. అందుకు కార‌ణం.. ఒక‌వైపు ప్ర‌భాస్ ఉంటే.. మ‌రో వైపు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మాత‌గా ‘సలార్’ సినిమా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ఇట‌లీలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా ఉంటుందనే టాక్ అయితే సినీ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపించింది. మరి సినిమా రిలీజ్ అయితే కానీ.. దానిపై క్లారిటీ రాదు.

డార్క్ డేస్.. డైవర్స్ పై సమంత లేటెస్ట్ కామెంట్స్..

for more updates follow this link:-Bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×