EPAPER

Bagheera Twitter Review : ‘భగీరా’ ట్విట్టర్ రివ్యూ.. సైకో కిల్లర్ గా ప్రభుదేవా..?

Bagheera Twitter Review : ‘భగీరా’ ట్విట్టర్ రివ్యూ.. సైకో కిల్లర్ గా ప్రభుదేవా..?

Bagheera Twitter Review : తమిళ స్టార్ హీరో ప్రభుదేవా ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఆయన ఇప్పుడు సైకో కిల్లర్ అతి భయంకరంగా కనిపిస్తూ భగీరా అనే మూవీలో నటించాడు. ఆ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చేసింది. ఆ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుందో.. సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉంది.? ట్విట్టర్ లో ఎలాంటి స్పందన వచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


అమ్మాయిలు హ‌త్య‌కు గుర‌వుతుంటారు. వారిని ఓ టెడ్డీబేర్ స‌హాయంతో సైకో కిల్ల‌ర్ అతి కిరాతకంగా పోలీసుల ఇన్వేస్టిగేష‌న్‌లో తేలుతుంది. ఆ హంత‌కుడిని ప‌ట్టుకునేందుకు ఇన్‌స్పెక్ట‌ర్ సాయికుమార్ రంగంలోకి దిగుతాడు. భ‌గీరా అనే యాప్ కార‌ణంగా ఈ అమ్మాయిలంద‌రూ హ‌త్య‌కు గుర‌వుతున్నార‌ని ఫైనల్ గా తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? అసలు హీరో కిల్లర్ అనే విషయం హీరోయిన్ ను తెలియకుండా మ్యానేజ్ చేసాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ఈ మూవీ కథ విషయానికొస్తే.. ప్రేమ పేరుతో అమ్మాయిలు చేసే మోసాన్ని స‌హించ‌లేని ఓ యువ‌కుడు సైకోగా మారి హ‌త్య‌లు చేయ‌డమ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ఆధిక్ ర‌విచంద్ర‌న్ భ‌గీరా క‌థ‌ను రాసుకున్నాడు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడీతో పాటు రొమాన్స్ అన్ని కొత్తగా ఉండేలా బాగానే సినిమాను తెరకేక్కించారు.. ఇక నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భుదేవా న‌టించాడు. క‌థానుగుణంగా వివిధ గెట‌ప్‌ల‌లో క‌నిపించాడు. ప‌స‌లేని క‌థ కావ‌డంతో ఈ సినిమా కోసం అత‌డు ప‌డిన శ్ర‌మ మొత్తం వృథాగా మారింది. శ్రీరామ్ క్యారెక్ట‌ర్ లెంగ్త్ త‌క్కువే మొత్తం హీరోతో ఏడుగురు హీరోయిన్లు నటిస్తారు. సినిమా మొత్తం సరికొత్తగా బాగానే ఆకట్టుకుంది.. నెటిజన్లు ఈ మూవీపై ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఒకసారి తెలుసుకుందాం..


భగీరాకు యావరేజ్ టాక్ ను అందుకుంది.. సినిమా కొత్తగా ఏమి అనిపించలేదని రోటిన్ స్టోరీ అని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.. కిల్లింగ్ సీన్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తున్నారని టాక్ ను అందుకుంది. ఇక ప్రభుదేవాను ఎప్పుడు చూడని పాత్రలో చూసామని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ప్రేక్ష‌కుల్ని టార్చ‌ర్‌కు గురిచేసే సైకో కిల్ల‌ర్ సినిమా ఇది. ఫ‌స్ట్ సీన్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు గంద‌ర‌గోళంగా సాగుతుంది. క‌థ నుంచి హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు అత‌డి గెట‌ప్‌లు, మిగిలిన పాత్ర‌లు అన్ని సహనానికి పరీక్ష పెడతాయి. సినిమా బోరింగ్ అన్నట్లు నెటీజన్లు ట్వీట్స్ చేస్తున్నారు..

ట్విట్టర్ లో ఎక్కువగా ఈ సినిమాకు రెస్పాన్స్ రాలేదు. దాంతో ఈ సినిమా పై అప్పుడే నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి.. ఏది ఏమైనా ప్రభుదేవాకు ఈ మూవీ కూడా దెబ్బేసినట్లు కనిపిస్తుంది.. చూడాలి ఇక కలెక్షన్స్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో..

 

Related News

Yvs Chowdary : మెయిన్ ట్రాక్ లో రావడానికి నందమూరి ఫ్యామిలీని ఉపయోగించుకుంటున్నారా.?

Amaran Twitter Review : ‘అమరన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టేనా?

Lucky Baskhar Movie Review : ‘లక్కీ భాస్కర్’ మూవీ రివ్యూ

Ka Movie Review : ‘క’ మూవీ రివ్యూ

Vettaiyan The Hunter: వెట్టయాన్.. మనసిలాయో వీడియో సాంగ్ వచ్చేసింది..

Nayanthara: నయన్ రీల్ కూతురును చూశారా.. ఎంత అందంగా మారిందో..

×