EPAPER

Poonam Kaur: జానీ మాస్టర్ పై పూనమ్ షాకింగ్ పోస్ట్.. మాస్టర్ కి విలువ ఉందంటూ..?

Poonam Kaur: జానీ మాస్టర్ పై పూనమ్ షాకింగ్ పోస్ట్.. మాస్టర్ కి విలువ ఉందంటూ..?

Poonam Kaur.. ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) తెలుగులో చేసింది కొన్ని చిత్రాలే అయినా.. తాను చేసిన సినిమాల కంటే కూడా పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) లను టార్గెట్ చేస్తూ చేసే కామెంట్లు సంచలనం సృష్టిస్తాయని చెప్పవచ్చు .ఇదిలా ఉండగా తాజాగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (/johnny Master) పై కూడా సంచలన కామెంట్లు చేసింది పూనమ్ కౌర్.


మాస్టర్ అనే పదానికి విలువ ఇవ్వండి..

పూనమ్ కౌర్ తన సోషల్ మీడియా అధికారిక ఖాతా ద్వారా ఎక్స్ లో జానీ మాస్టర్ పై ఇలా షాకింగ్ కామెంట్స్ చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ 21 సంవత్సరాలు జూనియర్ డాన్సర్ పోలీసుల ముందు తన బాధను చెప్పుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించగా.. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తాజాగా ఈ ఘటన పైన స్పందిస్తూ.. “లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీ నీ ఇకపై జానీ మాస్టర్ అని పిలవాల్సిన పనిలేదు. మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉంటుంది. మాస్టర్ అనే పదానికి కాస్త విలువ ఇవ్వండి ” అంటూ ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో పూనమ్ వేసిన ట్వీట్ కాస్త వైరల్ గా మారడంతో పూనం వేసిన ట్వీట్ కి పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

Poonam Kaur: Poonam's shocking post on Johnny Master.. Master has value..?
Poonam Kaur: Poonam’s shocking post on Johnny Master.. Master has value..?

జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య కూడా..

అసలు విషయంలోకి వెళ్తే.. జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్.. జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేసింది. తనను వేధించాడని , పలుమార్లు అత్యాచారం చేశాడని మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టాడని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు జానీ మాస్టర్ భార్య కూడా తనను కొట్టిందని, తన భర్తను పెళ్లి చేసుకోవాలని బెదిరించిందంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో ఆగస్టు 15 మధ్యాహ్నం సమయంలో ఈ కేసును రాయదుర్గం పోలీసులు నార్సింగి పిఎస్ కి బదిలీ చేశారు.


శ్రేష్టి వర్మకు అండగా సెలబ్రిటీలు..

ఢీ కంటెస్టెంట్ శ్రేష్టి వర్మ (Shresti varma).. తనకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జానీ మాస్టర్ పరిచయమయ్యాడని, ఒకసారి షోలో భాగంగా జానీ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లతో కలిపి ముంబైకి వెళ్ళగా అక్కడ ఒక హోటల్లో బస చేసినప్పుడు జానీ మాస్టర్ తనను అత్యాచారం చేశాడని, ఆ తర్వాత షూటింగ్ స్పాట్లలో కూడా అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని, ఈ విషయం బయటకు చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించారంటూ ఆ యువతి చెప్పుకొచ్చింది. క్యారవాన్ లో కూడా వదిలిపెట్టేవాడు కాదని , చాలాసార్లు తనను లైంగికంగా వేధించాడని, ఒప్పుకోకపోతే సెట్స్ మీదే బూతులు తిట్టేవాడంటూ, అసభ్యకరంగా తాకేవాడు అంటూ ఆరోపణలు చేసింది శ్రేష్టి వర్మ. ప్రస్తుతం ఈమె చేసిన ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయగా, జనసేన నుంచి కూడా సస్పెండ్ చేశారు. అంతేకాకుండ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ గా ఉన్న జానీ మాస్టర్ ని తొలగించాలంటూ కొంతమంది కొరియోగ్రాఫర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.. అంతేకాదు శ్రేష్టి వర్మకు పలువురు సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు.

Related News

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Pawan Kalyan : నిర్మాతలకు పవన్ కళ్యాణ్ షాక్.. ఇలా చేస్తారని అనుకోలేదు డిప్యూటీ సీఏం సార్..

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Big Stories

×