E-Paper
Advertisement

Pathaan:- ‘పఠాన్’ సెన్సార్ పూర్తి.. ఎన్సి సీన్స్ కట్ చేశారో తెలుసా!

Pathaan:- ‘పఠాన్’ సెన్సార్ పూర్తి.. ఎన్సి సీన్స్ కట్ చేశారో తెలుసా!

Pathaan:- బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘పఠాన్’. జ‌న‌వ‌రి 25న ఈ చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ చిత్రంలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్ పొందిన‌ట్లు స‌మాచారం. చిత్ర యూనిట్ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు. సినిమా రన్ కూడా 2 గంటల 26 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. అయితే సినిమాలో బేషరమ్ సాంగ్‌పై పెద్ద వివాద‌మే జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో సెన్సార్ బోర్డ్ ‘పఠాన్’ సెన్సార్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంద‌ని టాక్‌. సినిమా మొత్తం మీద ప‌ది క‌ట్స్‌ను సూచించింద‌ట బోర్డ్‌. అందులో బేష‌ర‌మ్ సాంగ్‌లో దీపికా ప‌దుకొనె బికినీ స‌న్నివేశాల్లో మూడింటిపై క‌ట్ చెప్పింద‌ట బోర్డ్‌. మ‌రి ఈ విష‌యంపై వివాదం ఇంకా కొన‌సాగుతుందా? లేక స‌ద్దుమ‌ణుగుతుందా? అని చూడాలి.

ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌గా పేరున్న య‌ష్ రాజ్ ఫిలింస్ ‘పఠాన్’ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో రూపొందించింది. హై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స్పై మూవీ కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. షారూఖ్ ఖాన్ నాలుగేళ్ల త‌ర్వాత పూర్తి స్థాయి హీరోగా న‌టించిన చిత్రమిది. దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టించారు.

Follow this link for more updates:- Bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×