EPAPER

Netflix : నెట్‌ఫ్లిక్స్‌లో పాస్‌వర్డ్ షేరింగ్ కోసం ప్రత్యేక ప్లాన్..

Netflix : నెట్‌ఫ్లిక్స్‌లో పాస్‌వర్డ్ షేరింగ్ కోసం ప్రత్యేక ప్లాన్..

Netflix : నెట్‌ఫ్లిక్స్ భారీ నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత సబ్‌స్క్రైబర్లు నెట్‌ఫ్లిక్స్‌కు తగ్గిపోయారు. దీనికి ప్రధాన కారణం పాస్‌వర్డ్ షేరింగేనని నెట్‌ఫ్లిక్స్ అభిప్రాయ పడింది. ఈ సమస్య నుంచి నెట్‌ఫ్లిక్స్ గట్టెక్కడానికి పాస్‌వర్డ్ షేరింగ్‌ను ఆపేసే పని మొదలుపెట్టింది. అయితే ఈ పాస్‌వర్డ్ షేరింగ్ రిస్‌ట్రిక్షన్‌ను లాటిన్ అమెరికా, కోస్టారికా, చిలీ, పెరూ లాంటి దేశాల్లో మాత్రమే అమలు పరుస్తున్నారు. 2023 నుంచి క్రమంగా అన్ని దేశాలకు పాస్‌వర్డ్ రిస్ట్రిక్షన్‌ను అమలుపర్చనున్నారు.


నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ ను కొందరు స్నేహితులకు, బంధువులకు షేర్ చేస్తూ ఉంటారు. వారు నెట్‌ఫ్లిక్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోకపోవడంతో నెట్‌ఫ్లిక్స్‌కు భారీ లాస్. 2023 నుంచి నెట్‌ఫ్లిక్స్ కొత్తగా తీసుకొచ్చే నిబంధనలో పాస్‌వర్డ్ షేరింగ్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. లాటిన్ అమెరికా లాంటి దేశాల్లో.. పాస్‌వర్డ్ షేరింగ్ కోసం (రూ. 250) వరకు చర్జ్ చేస్తున్నారు. భారత్‌లో కూడా నెట్‌ఫ్లిక్స్ రేట్లు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ చార్జీలు.. మొబైల్ ప్లాన్ : రూ.149, బేసిక్ ప్లాన్ : రూ.199, ప్రీమియం ప్లాన్ : రూ.649.


Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×