EPAPER

Netflix : పాస్‌వర్డ్ షేరింగ్‌ కట్టడి.. నెట్‌ఫ్లిక్స్ కు భారీ లాభం..!

Netflix  : పాస్‌వర్డ్ షేరింగ్‌ కట్టడి.. నెట్‌ఫ్లిక్స్ కు  భారీ లాభం..!
Netflix latest news

Netflix latest news(Today’s entertainment news):

పాస్‌వర్డ్‌ షేరింగ్‌‌ను నిషేధించిన అనంతరం నెట్‌ఫ్లిక్స్ యూజర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. పాస్‌వర్డ్‌ను స్నేహితులు, ఇతరులతో షేర్ చేసుకుంటున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో పాస్‌వర్డ్‌‌ను షేర్ చేయకుండా నిరుడు మే నెల నుంచే గట్టి చర్యలు తీసుకుంది. దీంతో షేరింగ్ లో ఉన్న యూజర్లు సొంత ఖాతాలను తెరవాల్సి వచ్చింది. దరిమిలా 2023 చివరి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 1.31 కోట్ల మంది సబ్‌స్క్రైబర్ల కొత్తగా జత అయ్యారు.


నెట్‌ఫ్లిక్స్ వరుసగా మూడో త్రైమాసికంలోనూ తన యూజర్ల సంఖ్య పెంచుకోవడం విశేషం. జూలై-సెప్టెంబర్ మధ్య 88 లక్షల మంది కొత్తగా జాయిన్ అయ్యారు. దీంతో 2023 చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ మొత్తం యూజర్ల సంఖ్య 26 కోట్లకు చేరింది. 2022లో 89 లక్షల మంది మాత్రమే నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వం తీసుకున్నారు. నిరుడు నెట్‌ఫ్లిక్స్‌కు 33.7 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. 2022తో పోలిస్తే ఇది ఆరు శాతం అధికం. ఇక 2022లో లాభాలు 4.49 బిలియన్ డాలర్లు కాగా.. నిరుడు 5.4 బిలియన్ డాలర్లకు చేరాయి.


Related News

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

NTR: చచ్చిపోతానేమో అనుకున్నా.. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది..

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Big Stories

×