EPAPER

Dil Raju : దిల్ రాజుపై మెగా, నందమూరి ఫ్యాన్స్ ఫైర్

Dil Raju : దిల్ రాజుపై మెగా, నందమూరి ఫ్యాన్స్ ఫైర్

Dil Raju : టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్‌లో ఒక‌రైన దిల్‌రాజు చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో వార‌సుడు ఒక‌టి. త‌మిళ అగ్ర హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. రానున్న సంక్రాంతికి మూవీ రిలీజ్ అవుతుంది. దీని కార‌ణంగా మెగా స్టార్ చిరంజీవి.. నంద‌మూరి ఫ్యాన్స్ దిల్ రాజుని తిడుతున్నారు. అందుకు కార‌ణ‌మేంటో తెలుసా!.. సంక్రాంతికి చిరంజీవి మూవీ వాల్తేరు వీర‌య్య‌, నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టించిన వీర సింహా రెడ్డి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రెండు స్ట్ర‌యిట్ సినిమాల కంటే డ‌బ్బింగ్ సినిమాగా రూపొందుతోన్న వార‌సుడు సినిమాకు నైజాంలో దిల్ రాజు ఎక్కువ థియేట‌ర్స్‌ను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశార‌ట‌.


దిల్ రాజు తీసుకున్న నిర్ణ‌యంపై మెగా, నంద‌మూరి ఫ్యాన్స్ ఆయ‌న‌పై గ‌రం అవుతున్నారు. ఆయ‌న గ‌తంలో స్ట్ర‌యిట్ సినిమాల కంటే ఎంత పెద్ద హీరో న‌టించిన డ‌బ్బింగ్ సినిమా అయినా పెద్ద విష‌యం కాద‌ని చెప్పిన వీడియోను ఫ్యాన్స్ నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. రెండు పెద్ద‌ త‌మిళ సినిమాలు రిలీజ్ అవుతుంటే వారు తెలుగు సినిమా రిలీజ్‌కు స‌హ‌క‌రించ‌రు. కానీ మీరెలా తమిళ చిత్రాన్ని స‌పోర్ట్ చేస్తున్నారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనిపై దిల్ రాజు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మ‌రి.


Tags

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×