E-Paper
Advertisement

Mahesh Babu:- SSMB 28 షూటింగ్.. రిలీజ్ అప్‌డేట్ ఇచ్చేసిన నిర్మాత

Mahesh Babu:- SSMB 28 షూటింగ్.. రిలీజ్ అప్‌డేట్ ఇచ్చేసిన నిర్మాత

SSMB 28 :- సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌త ఏడాదిలోనే ఓ చిన్న‌పాటి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. త‌ర్వాత ఇంత వ‌ర‌కు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయ‌నేలేదు. దీంతో సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌లో తెలియ‌ని క్యూరియాసిటీ వ‌చ్చేసింది. అస‌లేం జ‌రుగుతుందంటూ ఆరాలు తీయ‌టం.. సోష‌ల్ మీడియాలో నిర్మాత‌ల‌ను అడ‌గ‌టం మొద‌లెట్టేశారు.

మ‌హేష్ బాబు కుటుంబంలో జ‌రిగిన విషాదాల కార‌ణంగా SSMB 28 షెడ్యూల్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు నిర్మాత సూర్య దేవ‌ర నాగ వంశీ SSMB 28 కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశారు. జ‌న‌వ‌రి 18 నుంచి కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని, ఆగ‌స్ట్ 11న సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు. ప‌నిలో ప‌నిగా హీరోయిన్స్ విష‌యంలోనూ ఆయ‌న క్లారిటీ ఇచ్చేశారు. SSMB 28లో ఇద్ద‌రు హీరోయిన్‌.. పూజా హెడ్గే, శ్రీలీల న‌టిస్తున్నార‌న్నారు. అయితే తామెవ‌రికీ మెయిన్ హీరోయిన్‌, సెకండ్ హీరోయిన్ అనే ర్యాంకింగ్స్ ఇవ్వ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. ఏదైతేనేం నిర్మాత నుంచి పక్కా క్లారిటీ రావటంతో మహేష్ ఫ్యాన్స్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

Follow this link for more updates:- Bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×