E-Paper
Advertisement

Lokesh Kanakaraj: లోకేష్ క‌న‌క‌రాజ్‌కి షాకిచ్చిన చియాన్ విక్ర‌మ్‌!

Lokesh Kanakaraj: లోకేష్ క‌న‌క‌రాజ్‌కి షాకిచ్చిన చియాన్ విక్ర‌మ్‌!

Lokesh Kanakaraj:క్రేజీ ప్రాజెక్ట్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న యంగ్ డైరెక్ట‌ర్స్‌లో లోకేష్ క‌న‌క‌రాజ్ ఒక‌రు. నగ‌రం, ఖైది, మాస్ట‌ర్‌, విక్ర‌మ్ వంటి చిత్రాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌రుస సూప‌ర్ హిట్స్‌ను అందుకున్నారు. విజ‌యాల‌ను సాధించ‌ట‌మే కాదు.. రొటీన్‌కు భిన్నంగా ఆయ‌న త‌న సినిమాల‌తో ఓ యూనివ‌ర్స్‌నే క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు మ‌రో సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ రూపొందిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ స్టార్ట్ అయ్యింది. ఇందులో విల‌న్‌గా ఎవ‌రినీ తీసుకోవాల‌నే దానిపై లోకేష్ తెగ ఆలోచిస్తున్నాడు. అందులో భాగంగా విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే విక్ర‌మ్ నెగ‌టివ్ పాత్ర‌లో న‌టించ‌టానికి ఆస‌క్తి చూపించ‌లేద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

లోకేష్ క‌న‌క‌రాజ్ త‌న గ‌త చిత్రం విక్ర‌మ్‌లో ఇద్ద‌రు హీరోల‌ను విల‌న్స్‌గా న‌టింప చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌రు విజ‌య్ సేతుప‌తి కాగా.. రోలెక్స్ అనే ప‌వ‌ర్‌ఫుల్ నెగిటివ్ రోల్‌లో సూర్య‌ను న‌టింప‌చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి మ‌రో రోల్ కోస‌మే చియాన్ విక్ర‌మ్‌ను లోకేష్ సంప్ర‌దించార‌ట‌. కానీ విక్ర‌మ్ నో చెప్పేశార‌ని టాక్‌.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×