E-Paper
Advertisement

Prabhas-Kriti Sanon: ప్రభాస్-కృతిసనన్ నిశ్చితార్థం.. ఇదీ క్లారిటీ!

Prabhas-Kriti Sanon: ప్రభాస్-కృతిసనన్ నిశ్చితార్థం.. ఇదీ క్లారిటీ!
Advertisement

Prabhas-Kriti Sanon: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ పెళ్లి వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. త్వరలో బాలీవుడ్‌ నటి కృతి సనన్‌, ప్రభాస్‌ల నిశ్చితార్థం మాల్దీవుల్లో జరగనున్నట్లు బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తైనట్లు టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ వ్యవహారంపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ప్రభాస్, కృతి సనన్ నిశ్చితార్థం అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చేసింది. అవన్నీ రూమర్సేనని కొట్టిపారేసింది. వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేసింది.

Advertisement

ఇక రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్, కృతిసనన్ జంటగా నటిస్తున్నారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×