EPAPER
Kirrak Couples Episode 1

Kiraak RP: ఓయో లో బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన ఆర్పీ భార్య.. కట్ చేస్తే.!

Kiraak RP: ఓయో లో బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన ఆర్పీ భార్య.. కట్ చేస్తే.!

Kiraak RP.. జబర్దస్త్ లో కమెడియన్ గా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకొని, పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన కిర్రాక్ ఆర్పీ (Kiraak RP) జబర్దస్త్ లో భారీ పాపులారిటీ లభించిన తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు. ముఖ్యంగా జబర్దస్త్ హౌస్ లో జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు మల్లెమాల యూనిట్ తో ఇబ్బందులు ఎదురవడం వల్లే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసారు. ఇక ఆయన జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో కిర్రాక్ ఆర్పీ కూడా బయటకు వచ్చేశారు. ముఖ్యంగా నాగబాబు వేరే చానల్స్ లో కామెడీ ప్రోగ్రామ్లకు జడ్జిగా వ్యవహరించినప్పుడు ఈయన కూడా అక్కడ కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు.


సక్సెస్ కాలేక భార్య కట్నంతో అలాంటి పని..

కానీ ఆ తర్వాత కాలంలో అక్కడ సక్సెస్ కాలేక బయటకు వచ్చి పెద్దారెడ్డి నెల్లూరు చేపల పులుసు అంటూ నెల్లూరు నుంచి తీసుకొచ్చిన కొన్ని రకాల ప్రత్యేకమైన చేపలతో చేపల పులుసు తయారు చేసి వాటిని విక్రయించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా హైదరాబాదులో ఈ చేపల పులుసుకి మంచి డిమాండ్ పెరగడంతో పలు ప్రాంతాలలో ఫ్రాంచైజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వ్యాపారం ద్వారా భారీగానే డబ్బు ఆర్జిస్తున్నారు కిర్రాక్ ఆర్ పి. ఇదిలా ఉండగా ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్ కిర్రాక్ ఆర్ పీ పై భారీగానే పడిందని చెప్పాలి. జనసేనకు అండగా నిలుస్తూ వైఎస్ఆర్సిపి తో పాటు వైఎస్ఆర్సిపికి సపోర్టుగా నిలుస్తున్న సెలబ్రిటీలను కూడా ఏకీపారేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్, రోజాలను దృష్టిలో పెట్టుకొని ఈయన చేసే కామెంట్లు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.


సెలబ్రిటీలపై విరుచుకుపడుతున్న కిర్రాక్ ఆర్పీ..

అంతలా పిచ్చివాగుడు వాగుతూ రెచ్చిపోతున్న కిర్రాక్ ఆర్పీ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, అందుకే ఇలా పిచ్చికూతలు కూస్తున్నాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా వుండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కిర్రాక్ ఆర్పీ తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన భార్య రెడ్ హ్యాండెడ్ గా ఇంకొక వ్యక్తితో ఓయో హోటల్ లో కనిపించడంతో కిర్రాక్ ఆర్పీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఇంకొకడితో రెడ్ హ్యాండెడ్ గా భార్యను పట్టుకున్న ఆర్పీ..

గత కొంతకాలంగా కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ సెట్ లో పరిచయం అయిన లక్ష్మీ ప్రసన్నను చూసి లవ్ లో పడిపోయాడు . ఆమెకు తన లవ్ ఎక్స్ప్రెస్ చేసి ఆమెను ఒప్పించారు. నిజానికి లక్ష్మీ ప్రసన్నకు ఇదివరకే బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతడు ఎటువంటి పని చేయడు. అందుకే ఆర్ పీ కి ఓకే చెప్పిన లక్ష్మీ ప్రసన్న నవంబర్ 29 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆర్పీ కొద్ది రోజులు జబర్దస్త్ చేసి మధ్యలో మానేశాడు. దాంతో తన భార్య తీసుకొచ్చిన కట్నంతో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని పెట్టుకున్నాడు అంటూ ఆర్పి స్నేహితులు కామెంట్లు చేసినట్లు సమాచారం. ఇదిలా వుండగా గతంలో ఆర్ పీ మాత్రం తన భార్య దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా కట్నంగా తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

మైండ్ డిస్టర్బ్ అవడం వల్లే పిచ్చివాగుడు..

అయితే దీనికి తోడు కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆర్పి జీవితంలోకి.. రాజకీయ రూపంలో సమస్య వచ్చి పడింది. 2024 ఏపీ రాజకీయాల్లో బిజీ అవడం వల్ల భార్యను పట్టించుకోవడం మానేశాడు. పైగా తన భార్యకు పిల్లలు అంటే ఇష్టం.. మరొకవైపు రాజకీయాల గొడవల్లోకి తల దూర్చడం వల్ల ఆర్పి తన భార్య కు దూరంగా ఉంటూ వస్తున్నాడట. దీంతో విసిగిపోయిన ఈమె తన పాత బాయ్ ఫ్రెండ్ తో నెల్లూర్ లోని ఓయో హోటల్ కి తరచూ వెళ్తుండేదని సమాచారం. ఒకసారి విషయాన్ని గ్రహించిన ఆర్పి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దీంతో జీర్ణించుకోలేకపోయిన ఆర్పి, తన భార్య నుంచి రహస్యంగా విడాకులు తీసుకున్నారని, ఇప్పుడు ఆ కోపాన్ని రాజకీయాల పేరుతో ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తున్నారని , అతడు మైండ్ డిస్టర్బ్ అవ్వడమే దీనికి కారణం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related News

Janhvi Kapoor : సపోర్టింగ్ క్యారెక్టర్ కు ఎక్కువ, ఐటం గర్ల్ కి తక్కువ… ఈమాత్రం దానికే అంత బిల్డప్ ఇచ్చారా?

Devara Movie : ‘దేవర’ కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే?

Devara : హద్దులు దాటిన అభిమానం… దేవర కోసం టోక్యో నుంచి లాస్ ఎంజిల్స్ కు వచ్చిన డై హార్డ్ ఫ్యాన్

Devara : ఋణపడి ఉంటా… దేవర రెస్పాన్స్ కు ఉబ్బితబ్బివుతున్న ఎన్టీఆర్

Khushboo: లడ్డూ వివాదంపై ఖుష్బూ ఊహించని కామెంట్స్.. ఇరుక్కోబోతోందా..?

Devara Audience Reaction : తారక్ ఎర్ర సంద్రంపై తాండవం… ఆడియన్స్ రియాక్షన్ ఇదే..

Big Stories

×