EPAPER

Kamal Haasan : విశ్వనట కమలం.. బర్త్ డే స్పెషల్

Kamal Haasan : విశ్వనట కమలం.. బర్త్ డే స్పెషల్

Kamal Haasan : ఉలగనాయగన్.. ఆయనొక విలక్షణ నటుడు, హీరో, విలన్, డైరెక్టర్, సింగర్, పొలిటీషియన్, ప్రొడ్యూసర్, యువనటులకు ప్రేరణ.. ఆ విశ్వనటుడే కమల్ హాసన్. 1954లో తమిళనాడులోని పరమకుడిలో జన్మించిన కమల్‌ హాసన్ (నవంబర్ 7) పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..


కమల్.. ఐదేళ్ల వయసులోనే ‘కలతూర్‌ కన్నమ్మ’ సినిమాలో నటించారు. 18 ఏళ్ల వయసులోనే ఆయన సినిమా స్క్రిప్టు రాసుకున్నారు. రూ.కోటి రెమ్యూనరేషన్‌తీసుకున్న తొలి భారతీయ నటుడాయన. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాళీ, హిందీ భాషల్లో నటించిన ఏకైక నటుడు. రజినీకాంత్‌తో కలిసి కమల్ 19 చిత్రాల్లో నటించారు. కమల్‌ మరుదనాయగం చిత్రాన్ని రెండో ఎలిజబెత్‌ రాణి స్వయంగా లాంచ్‌చేశారు.

కమల్ హాసన్ సినిమా కెరీర్‌లో మరుపురాని మైలురాయిగా నిలిచిన భారతీయుడు చిత్రానికి సీక్వల్‌‌గా వస్తున్న ‘భారతీయుడు2’ సినిమా ఇంట్రో వీడియోను ఎస్.ఎస్ రాజమౌళి విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు లోకేశ్‌ కనగరాజ్‌దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు కమల్‌. ఇలా మరెన్నో వైవిధ్యమైన పాత్రలు ఆయన పోషించాలని ఆశిస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు.


Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×