E-Paper
Advertisement

Guneet Monga: ఆస్కార్ వేదికపై గునీత్ మోంగాకు చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే?

Guneet Monga: ఆస్కార్ వేదికపై గునీత్ మోంగాకు చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే?

Guneet Monga: ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై అదరగొట్టింది భారతీయ షార్ట్ ఫిల్మ్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తికి గోన్సాల్వెన్స్ తెరకెక్కించగా.. గునీత్ మోంగా నిర్మించారు. అయితే ఈ అవార్డు రావడంతో ఆనందంతో పొంగిపోయిన వాళ్లకి ఆస్కార్ వేదికపై చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు గునీత్ మోంగా.

ఆస్కార్ అవార్డు అందుకున్న వాళ్లు వేదికపై మాట్లాడేందుకు 45 సెకన్ల సమయం ఉంటుంది. ఆ తర్వాత కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ల వాయిస్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేస్తారు. ఇక గునీత్ మోంగా ఆస్కార్ అందుకున్న తర్వాత.. వేదికపై మాట్లాడడం ప్రారంభించకముందే మ్యూజిక్ ప్లే చేశారు. ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. ‘‘గొప్ప క్షణాలను ఇచ్చినట్లే ఇచ్చి నా దగ్గరి నుంచి లాక్కున్నట్లు అనిపించింది’’ అని మోంగానా చెప్పుకొచ్చారు.

అలాగే తన తర్వాత అవార్డు అందుకున్న వాళ్లు.. 45 సెకన్ల కన్నా ఎక్కు సేపు మాట్లాడినప్పటికీ అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. అది సరైన పద్ధతి కాదని భావోద్వేగానికి గురయ్యారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×