EPAPER

Golden Globes 2024: ‘ఓపెన్‌హైమర్‌’కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల పంట

Golden Globes 2024: ‘ఓపెన్‌హైమర్‌’కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల పంట

Golden Globes 2024: సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్‌ రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఓపెన్‌హైమర్‌’. క్రిస్టఫర్‌ నోలన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకొని.. కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం మరో ఘనతను అందుకుంది. తాజాగా కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకలో భాగంగా ఈ చిత్రానికి ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల పంట పండింది. మొత్తం ఐదు అవార్డులను ఈ చిత్రం అందుకుంది. అవేంటంటే..


ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్‌
ఉత్తమ కామెడీ చిత్రం- పూర్‌ థింగ్స్‌
ఉత్తమ దర్శకుడు – క్రిస్టఫర్‌ నోలన్‌(ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే – జస్టిన్‌ సాగ్‌ ట్రైట్‌, ఆర్ధర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
ఉత్తమ నటుడు- సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ నటి – లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్‌మూన్)
ఉత్తమ హాస్య నటి – ఎమ్మాస్టోన్ (పూర్‌‌థింగ్స్‌)
ఉత్తమ హాస్య నటుడు – పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటుడు – రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్)
ఉత్తమ సహాయనటి – డావిన్ జాయ్ రాండోల్ఫ్(ది హోల్డోవర్స్)
ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ – లుడ్విగ్ గోరాన్సన్(ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఆంగ్లేతర చిత్రం – అనాటమి ఆఫ్ ఎ ఫాల్
ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ – వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ (బార్బీ )
ఉత్తమ యానిమెటెడ్‌ చిత్రం – ది బాయ్ అండ్ ది హెరాన్
బాక్సాఫీస్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు – వార్నర్ బ్రదర్స్(బార్బీ)


Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×