EPAPER

Anchor Pradeep Marriage : అధికార కూటమి పిల్లనే పడేశాడు..? ప్రదీప్ నువ్వు నెక్స్ట్ లెవెల్ అయ్యా బాబు..

Anchor Pradeep Marriage : అధికార కూటమి పిల్లనే పడేశాడు..? ప్రదీప్ నువ్వు నెక్స్ట్ లెవెల్ అయ్యా బాబు..

Anchor Pradeep Marriage : బుల్లితెర పై స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Anchor Pradeep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న టాప్ మేల్ యాంకర్ లలో ఈయన పేరే మొదటగా వినిపిస్తుంది. ఒకప్పుడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ యాంకర్ వరుస షోలు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ఏ షో అయిన సూపర్ హిట్ అవ్వాల్సిందే అంతగా పాపులర్ అయ్యాడు.. యాట్టిట్యూడ్ కు ప్రత్యేక ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే సందేహం లేదు. ఇక ప్రదీప్ పెళ్లి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రదీప్ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు ప్రతి షోలో వినిపించేవి. కానీ ఎప్పుడూ ఏదోకటి చెబుతూ కవర్ చేస్తూ వచ్చాడు. అయితే తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఓ పొలిటిషియన్ డాటర్ తో పెళ్లి ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


పొలిటిషియన్ ఇంటికి అల్లుడుగా ప్రదీప్..? 

యాంకర్ ప్రదీప్ పెళ్లి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. గతంలో చాలా సార్లు ప్రదీప్ పెళ్లి పై వార్తలు వచ్చాయి. కానీ వాటికి అతను రెస్పాండ్ అవ్వలేదు. దాంతో ఆ వార్తల్లో నిజం లేదని అయన ఫ్యాన్స్ కొట్టి పడేసారు.. అయితే ఇప్పుడు మరోసారి ఆ వార్తలు ఊపందుకున్నాయి.. ఏపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూతురితో యాంకర్ ప్రదీప్ రహస్యముగా ప్రేమలో ఉన్నాడని ఇండస్ట్రీలో, పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తున్నది. ఆ అమ్మాయి చదువు కోసం ఇన్ని రోజులు ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టలేదట. ఇప్పుడు వీరిద్దరూ ఇరు కుటుంబాల వారికి ప్రేమ విషయం చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయని టాక్.. ఇక ప్రదీప్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. పెళ్లి బాధ్యతలను తన తల్లి దగ్గరుండి చూసుకోనుందని సమాచారం. మరి ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు.. ప్రదీప్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది. ఏది ఏమైనప్పటికి ప్రదీప్ పెళ్లి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు.


ఇక ప్రదీప్ కేరీర్ విషయానికొస్తే.. 

ప్రదీప్ వరుస షోలు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా'(30 Rojullo Preminchadam Ela) అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది కానీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు షోలు చేశారు. ఏమైందో తెలియదు కానీ గత కొద్ది కాలం నుంచి ప్రదీప్ టీవీ షోల్లో కనిపించడం లేదు.. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. ఇన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పాడు.. పవన్ కల్యాణ్ ఫస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) టైటిల్‌తో ప్రదీప్ (Anchor Pradeep)తన రెండో సినిమాకు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రంలో జబర్థస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) హీరోయిన్‌గా నటిస్తోంది. నితిన్(Nithin), భరత్ (Bharat)ద్వయం ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.. ఈ మూవీ ప్రదీప్ కు ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..

Related News

Sharda Sinha Death: పద్మభూషణ్ గ్రహీత కన్నుమూత.. శోకసంద్రంలో ఇండస్ట్రీ..!

Rana Daggupati : రానాకు ఘోర అవమానం.. హీరోయిన్ వల్ల పరువు మొత్తం పాయే..

Pushpa2 : ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. తెలుగు రాష్ట్రాల్లో లేనట్లే..?

Prashant Neel: డంకి చిత్ర యూనిట్ కి క్షమాపణలు చెప్పిన ప్రశాంత్ నీల్

Pawan kalyan – Allu Arjun : పుష్ప 2 రిలీజ్ కు ముందే పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ భేటీ..?

Allu Arjun : పుష్పరాజ్ అనేది రియల్ సామి.. రీల్లో కూడా ఇలాగే ఉంటారా?

Big Stories

×