EPAPER

Srikanth Iyenger : శ్రీకాంత్ అయ్యంగర్ వ్యాఖ్యలపై మంచు విష్ణుకు ఫిర్యాదు…

Srikanth Iyenger  : శ్రీకాంత్ అయ్యంగర్ వ్యాఖ్యలపై మంచు విష్ణుకు ఫిర్యాదు…

Srikanth Iyenger : టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ప్రత్యేక పాత్రలో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన పేరును చరిత్రలో నిలుపుకున్నాడు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినిమాలో శ్రీకాంత్ అయ్యంగర్ ఉన్నారు. . నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీకాంత్ అయ్యంగర్ ప్రస్తుతం వివాదంలో ఇరుక్కున్నాడు . ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద దుమారం రేపుతున్నాయో తెలిసిందే.. ఈయన చేసిన వ్యాఖ్యలపై ఇటు సోషల్ మీడియాలను అటు సినీ ఇండస్ట్రీలోనూ పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాంత్ అయ్యంగారి వ్యాఖ్యలు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు సినీ ప్రముఖులు మాకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ కంప్లైంట్ కి సంబంధించిన ఒక నోటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ కంప్లైంట్ లో ఏముందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ ఇటీవల పొట్టేలు సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సక్సెస్ మీట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మాట్లాడుతూ ప్రమోషన్స్ అప్పుడు ఎక్కువ రాలేకపోయాను క్షమించాలి పత్రిక విలేకరులు మీడియా ప్రతినిధులు అందరు వచ్చి కోపరేట్ చేసి సినిమాని బాగా ముందుకు తీసుకెళ్లారు దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారంట. క్రిములు ఈ రివ్యూ రైటర్స్ మనందరం కలిసి ఈ చీడపురుగులను ఆపేయాలి సినిమా డ్రాగ్ ఉందని రాశారు అసలు జీవితంలో షార్ట్ ఫిలిం తీయడం చేతగాని నా కొడుకులు కూడా రివ్యూ రాస్తున్నారు సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా లేని నా కొడుకులు కూడా రివ్యూలు రాస్తూ ఉంటారు ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్లు వాళ్లకి నచ్చితే వాళ్ల ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తారు ఈ పొట్టేలు సినిమా సూపర్ హిట్టు దర్శకుడు సినిమాని అద్భుతంగా తీశారు అన్నారు శ్రీకాంత్ .. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత పెద్ద సంచలనంగా మారయో తెలిసిందే..

ఇదిలా ఉండగా ఆయన చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా అయినా అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ సినిమా రివ్యూ రాసే వారిని విమర్శించాడు. దీంతో సినీ క్రిటిక్స్ సంఘం నాయకులు నటుడు శ్రీకాంత్ అయ్యంగారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు . అలాగే ఆయన సినీ క్రిటిక్స్ పై చేసిన వ్యాఖ్యలకు గాను సినీ క్రిటిక్స్ సంఘం జనరల్ సెక్రటరీ ఎం లక్ష్మీనారాయణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కి ఫిర్యాదు చేశారు . ఇందులో భాగంగా సినీ క్రిటిక్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శ్రీకాంత్ అయ్యంగార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆయన బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలని కోరాడు ఇక శ్రీకాంత్ జర్నలిస్టులు ఎవరు హాజరుకారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఈ వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది మరి ఈ ఫిర్యాదు పై శ్రీకాంత్ అయ్యంగార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..


Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×