E-Paper
Advertisement

Chiranjeevi’s gift to Balayya director : బాల‌య్య డైరెక్ట‌ర్‌కి చిరంజీవి గిఫ్ట్‌

Chiranjeevi’s gift to Balayya director : బాల‌య్య డైరెక్ట‌ర్‌కి చిరంజీవి గిఫ్ట్‌

Chiranjeevi’s gift to Balayya director : సాధార‌ణంగా హీరోలు వారి సినిమాల‌ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుల‌కు, ఇత‌ర టెక్నీషియ‌న్స్‌కో గిఫ్ట్స్ ఇస్తుంటారు. అలాంటిది త‌న‌కు పోటీగా సినిమాను విడుద‌ల చేసిన ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేనికి చిరంజీవి గిఫ్ట్ ఇచ్చార‌ట‌. వివ‌రాల్లోకి వెళితే, రీసెంట్ ఇంట‌ర్వ్యూలో గోపీచంద్ మ‌లినేని చిరంజీవి గురించి మాట్లాడుతూ ‘‘నాకు, రవితేజకు పోలికలుంటాయని చాలా మంది అన్నారు. కొన్నిసార్లైతే మాంటేజ్ షాట్స్ తీసేటప్పుడు నేను వెళ్లిపోతున్నా అబ్బాయ్ నువ్వే చూసుకో అని చెప్పేసి రవితేజ వెళ్లిపోయేవారు. అలాగే చిరంజీవిగారు నన్ను బక్క రవితేజ అని కామెంట్ చేసేవారు. ఓసారి నేను షూటింగ్‌లో ఉన్నాను. ఆరోజు నా బ‌ర్త్ డే. విష‌యం తెలియ‌గానే చిరంజీవి, అర‌వింద్‌గారు సెట్స్‌లో నాతో కేక్ క‌ట్ చేయించారు. అప్పుడు ఆయ‌న ఓ వాచ్ తెప్పించి ఇచ్చి.. ఇక‌పై నీ టైమ్ అంతా బావుంటుందిలే’’ అని అన్నారంటూ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు గోపీచంద్ మలినేని.

2023 సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌.. బాల‌కృష్ణ వీర‌సింహా రెడ్డి చిత్రాలు పోటీ ప‌డ్డాయి. వాల్తేరు వీర‌య్య‌ను బాబీ డైరెక్ట్ చేయ‌గా, వీర సింహా రెడ్డిని గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేశారు. ఈ ఇద్ద‌రు డైరెక్ట‌ర్స్ ఆ హీరోల‌కు వీరాభిమానులే కావ‌టం విశేషం.

Follow this link for more updates : Bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×