E-Paper
Advertisement

Sana Begum: ‘ఆలీ రెజా’తో రొమాన్స్.. మళ్లీ మళ్లీ చేస్తానంటున్న ‘సనా బేగమ్’..

Sana Begum: ‘ఆలీ రెజా’తో రొమాన్స్.. మళ్లీ మళ్లీ చేస్తానంటున్న ‘సనా బేగమ్’..
Advertisement

Sana Begum: సంప్రదాయ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ నటి సనా బేగమ్. తల్లిగా, హీరోయిన్ ఫ్రెండ్‌గా డీసెంట్ రోల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించింది. డైనమిక్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ మూవీలో కూడా ప్రత్యేక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.

అయితే మొట్టమొదటిసారి సనా బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన మెట్రోల కథలు అనే వెబ్‌సిరీస్‌లో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజాతో కలిసి బోల్డ్ రోల్‌లో నటించింది. మొదటిసారి ఆమెను అలా చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Advertisement

ఇక ఆ రోల్‌లో నటించడంపై ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది సనా. ‘‘తాగుబోతు భర్త వల్ల ఓ మిడిల్ క్లాస్ వివాహిత పడే కష్టాలను ఆ సిరీస్‌లో చూపించారు. నా పాత్ర ఆ వయసు మహిళలకు బాగా చేరుతుంది. తాగుబోతు భర్తల వల్ల కొంత మంది మహిళలు కోరికలు చంపుకొని బతుకుతుంటారు. బయట జరుగుతున్న స్టోరీలనే ఈ సిరీస్‌లో చూపించారు. మంచి మెసేజ్ ఉన్న వెబ్‌సిరీస్ ఇది. అందుకే ఆ పాత్రకు ఒప్పకున్నా.

సిరీస్‌లో నేను కావాలని తప్పు చేయను. అనుకోకుండా జరిగిపోతుంది. నా రోల్ చూసి ఆ వయసులో ఉన్న మహిళలు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి రోల్స్ వస్తే తప్పకుండా చేస్తా’’ అంటూ చెప్పుకొచ్చింది సనా. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×