EPAPER

Anasuya: బోరున ఏడ్చేసిన అనసూయ.. అందుకేనా?

Anasuya: బోరున ఏడ్చేసిన అనసూయ.. అందుకేనా?

Anasuya: యాంకర్ అనసూయ అంటే ఫైర్ బ్రాండ్. హీరో విజయ దేవరకొండ ఫ్యాన్స్‌కే బెదరలేదు. అర్జున్‌రెడ్డి ఇష్యూ నుంచి.. ఏళ్లుగా సోషల్ మీడియాలో గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు. కౌంటర్లే కాదు.. ఫోటోలు, లేటెస్ట్ అప్‌డేట్స్, సరదాలు, సంగతులు.. అన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే వారిలో అనసూయ ఒకరు.


అలాంటి అనసూయ.. ఇప్పుడు ఇన్‌స్టాలో పెట్టిన వీడియో కలకలం రేపుతోంది. ఆ వీడియోలో బోరున ఏడ్చింది ఆ టాప్ యాంకర్. మానసికంగా కృంగిపోయానని అంటోంది. అన్నిరోజులూ ఒకేలా ఉండవని.. అందరితో దయతో ఉండాలని చెప్పింది.

తాను అందరితో అన్నీ పంచుకుంటానని.. ఇప్పుడు తన భావోద్వేగాన్ని కూడా పంచుకుంటున్నానంటూ వీడియోతో పాటు సుదీర్ఘమైన పోస్ట్ కూడా పెట్టింది అనసూయ. అందులో కూడా తన బాధకు కారణమేంటో చెప్పలేదు.


ఇంతకీ అనసూయ అంతలా ఏడవడానికి కారణమేంటి? ఆమెను అంత బాధ పెట్టిందేంటి? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? ఇటీవలే కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్‌కు కూడా వెళ్లొచ్చారు. ఆ ఫోటోలు, వీడియోల్లో చాలా సరదాగా ఉన్నారు. ఇంతలోనే ఏమై ఉంటుంది? ప్రొఫెషనల్ రీజన్స్ కావొచ్చా? లేదంటే, విజయ్ ఫ్యాన్స్‌తో వేగలేక ఏడ్చేశారా? ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు. కానీ.. అనసూయ అలా ఏడవడం మాత్రం చూట్టానికి అస్సలు బాలేదు..అంటున్నారు.

అనసూయ రాసిన నోట్:

Hello there!! Hope all of you are in good health and good spirits.. I know all of you coming across this post of mine are in a very confused state of mind.. social media platforms.. initially.. at least to my knowledge.. were introduced to initiate connections.. across the globe.. to make it a better place.. be there for each other.. share informative contents.. experience each others’ lifestyles and cultures.. spread happiness.. I wonder.. today.. if any of it is actually there..

Anyway.. the purpose of this post is to put it to you that.. all the poses.. the photoshoots.. the candids.. the smiles.. laughs.. dances.. the strong counters.. the comebacks.. etc etc.. are a part of my life here.. so are you guys.. so I share all that with you.. and so are these phases of my life.. where I am not so strong.. I am vulnerable.. have breakdowns..

I want you to know.. its inevitable.. being human.. everything of it is true.. as a pubic figure.. I am forced to think to be this person with neutral feelings.. diplomacy.. don’t care attitude.. “strong” .. but that version of strength isn’t my version of strength .. my strength is this.. right here.. to be able to share my vulnerability and still put my foot down to things I believe should be put down to.. have a good cry and get up and face the world with a smile a day or two later..

#ItsOkaytoBeNotOkay but what’s important is..

Rest.. Reboot.. but Don’t quit.

Also on the other hand.. I urge everyone.. to be kind .. irrespective of what you are thrown at by a certain person.. may be he/she is having a bad day.. imagine how sick they are at heart and mind that before saying or doing certain mean things to people they don’t even know entirely or might never meet in person.. pray for them to be well enough to be human.. be considerable.. they will come around.. believe me.. I am learning it the hard way 😊

PS: I am totally fine now ❤️ This one’s from a memory I recorded to remember that phase.. 5 days ago 🤗

Much Love ❤️
Yours Truly 🙏🏻

Related News

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

Big Stories

×