EPAPER

Allu Arjun : మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి బన్నీ మాస్ ప్లాన్…? పుష్ప 2ను ఇలా వాడేస్తున్నాడా..?

Allu Arjun : మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి బన్నీ మాస్ ప్లాన్…? పుష్ప 2ను ఇలా వాడేస్తున్నాడా..?

Allu Arjun : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2 .. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 సినిమా పై అంచానాలు ఏ రేంజులో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బన్నీ యాక్టింగ్, మ్యానరిజంతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ కు ఫిదా అయిన ఫ్యాన్స్ పుష్ప 2 కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ రెండో పార్టుని ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. షూట్ మొత్తం పూర్తయినట్టుగా సమాచారం. ఎడిట్ వర్షెన్‌ను లాక్ చేసే పనిలో సుక్కు ఉన్నాడు. ఈ నెల చివర్లో కెల్లా పుష్ప పార్ట్ 2 మొత్తం రెడీ అవుతుంది. నవంబర్ నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నారు. అయితే మెగా హీరోలకు బన్నీ ఝలక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.


మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి బన్నీ మాస్ ప్లాన్…?

అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పుష్ప 2 .. ఈ సినిమా డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ వరుసగా అప్డేట్స్ ను వదులుతున్నారు. ఇక ఈ మూవీతో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు
తెలుస్తుంది .. ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి . అల్లు అర్జున్ మెగా వ్యతిరేక క్యాంపియన్ స్టార్ట్ చేశాడా… ?మెగా కాంపౌండ్ అంటే నచ్చని వాళ్లతో ఒక గ్రూపు క్రియేట్ చేస్తున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు.. ఇది అల్లు అర్జున్ చేస్తున్నాడో లేదో తెలియదు గాని ఆయన ఫ్యాన్స్ మాత్రం మెగా వ్యతిరేక హీరోల ఫ్యాన్స్ ని కూడగడుతున్నారని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.


ఇదిలా ఉండగా .. పుష్ప 2 ప్రమోషన్స్ కి తారక్ వస్తున్నాడు అని వచ్చిన న్యూస్ ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తారక్ ఫ్యాన్స్ కలిసి మెగా హీరోల పై సోషల్ మీడియాలో దండయాత్ర చేస్తున్నారు… ముఖ్యంగా రామ్ చరణ్ నుంచి రాబోయే గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి..

పుష్ప 2 బిజినెస్ డీటెయిల్స్ ..

వైజాగ్‌లో 23 కోట్లకు కొన్నారట. అక్కడ బన్నీ చిత్రం 21 కోట్లు రాబట్టిందట. సలార్, కల్కి, దేవర ఇవేవీ కూడా 20 కోట్లు దాటలేదట. సీడెడ్‌లో అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి రూ. 30 కోట్ల కొన్నారని టాక్. ఏపీ ఏరియా మొత్తం 90 కోట్లకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. ఓవర్సీస్, నార్త్, నైజాం, తమిళ, కేరళ, కన్నడ ఇలా అన్ని ఏరియాలను కలిపేసుకుంటే.. 200 నుంచి 250 కోట్ల వరకు పుష్ప థియేట్రికల్‌గానే బిజినెస్ చేసినట్టు అనిపిస్తోంది. ఇక ఒక్క నార్త్ లోనే మంచి టాక్ ను అందుకుంటే సినిమాకు కోట్లు వచ్చి పడతాయి..

Related News

Chiranjeevi : అఖిల్ ఆశలపై నీళ్లు చల్లిన విశ్వంభర… ఎంత పని చేశావయ్య చిరంజీవి

Prasanth Varma : ఏంటి .. ప్రశాంత్ వర్మ కు తెలుగులో హీరోలు కనిపించలేదా ?

Telugu Tamil language issue : తెలుగు తెరపై తమిళ భాషోన్మాదం

Ram Lakshman: మానవత్వం చాటుకున్న ఫైట్ మాస్టర్స్.. !!

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?

Rajinikanth : ఆ రెండు కథలు పూర్తిగా నాకెందుకు చెప్పలేదు

Big Stories

×