EPAPER

Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ 2024 నామినేషన్స్‌లో ఉన్న తెలుగు సినిమాలు.. నాని డబుల్ ధమాకా..!

Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ 2024 నామినేషన్స్‌లో ఉన్న తెలుగు సినిమాలు.. నాని డబుల్ ధమాకా..!

Filmfare Awards 2024: సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డుల 2024 వేడుకకు రంగం సిద్ధమైంది. తాజాగా 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024లో పోటీ పడుతున్న సినిమాల లిస్ట్‌ విడుదలైంది. ఇందులో పలు అవార్డులను సొంతం చేసుకునేందుకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీకి చెందిన పలు సినిమాలు పోటీపడుతున్నాయో నామినేషన్స్ ప్రకటించారు. మరి ఈ ఫిల్మ్ అవార్డుల కోసం ఏ ఏ సినిమాలు ఏఏ కేటగిరీల్లో పోటీపడుతున్నాయో తెలుసుకుందాం..


బెస్ట్ మూవీ:

బేబీ
బలగం
దసరా
హాయ్‌ నాన్న
మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి
సామజవరగమన
సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌


బెస్ట్ డైరెక్టర్ :

అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)
కార్తిక్‌ దండు (విరూపాక్ష)
ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)
సాయి రాజేశ్‌ (బేబీ)
శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)
శ్రీకాంత్‌ ఓదెల (దసరా)
వేణు యెల్దండ (బలగం)

బెస్ట్ యాక్టర్ :

Also Read: సీజన్‌8 కి బిగ్‌ బాస్ రెడీ, ఈసారి కంటెస్టెంట్‌లు ఎవరంటే..?

ఆనంద్‌ దేవరకొండ (బేబీ)
బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)
చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)
ధనుష్‌ (సర్‌)
నాని (దసరా)
నాని (హాయ్‌ నాన్న)
నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి)
ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)

బెస్ట్ యాక్ట్రెస్:

అనుష్క (మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి)
కీర్తిసురేశ్‌ (దసరా)
మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌‌నాన్న)
సమంత (శాకుంతలం)
వైష్ణవీ చైతన్య (బేబీ)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్:

బ్రహ్మానందం (రంగ మార్తండ)
దీక్షిత్‌శెట్టి (దసరా)
కోట జయరాం (బలగం)
నరేశ్‌ (సామజవరగమన)
రవితేజ (వాల్తేర్‌ వీరయ్య)
విష్ణు ఓఐ (కీడా కోలా)

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ :

రమ్యకృష్ణ (రంగమార్తండ)
రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌)
రుపా లక్ష్మీ (బలగం)
శ్యామల (విరూపాక్ష)
శ్రీలీల (భగవంత్‌ కేసరి)
శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)
శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు)

బెస్ట్ మ్యూజిక్‌ ఆల్బమ్‌ :

బేబీ (విజయ్‌ బుల్గానిన్‌)
బలగం (భీమ్స్‌ సిసిరిలియో)
దసరా (సంతోష్‌ నారాయణ్‌)
హాయ్‌ నాన్న (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)
ఖుషి (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)
వాల్తేర్‌ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)

బెస్ట్ లిరిక్స్ :

అనంత శ్రీరామ్‌ (గాజు బొమ్మ – హాయ్‌ నాన్న)
అనంతశ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమమేఘాలు – బేబీ)
కాసర్ల శ్యామ్‌(చమ్కీల అంగీలేసి -దసరా)
కాసర్ల శ్యామ్‌(ఊరు పల్లెటూరు – బలగం)
పి.రఘు(లింగి లింగిలింగ్డి – కోటబొమ్మాళి పి.ఎస్‌)

బెస్ట్ సింగర్ (ఫీమేల్):

Also Read: ‘వార్‌ 2’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. సినిమాకే హైలైట్‌గా నిలిచే సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్..!

చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)
చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ పాప)
దీ (చమ్కీల అంగీలేసి – దసరా)
మంగ్లీ (ఊరు పల్లెటూరు – బలగం)
శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న)
శ్వేత మోహన్‌ (మాస్టారు మాస్టారు -సర్‌)

బెస్ట్ సింగర్ (మేల్) :

అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ – హాయ్‌ నాన్న)
హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి – టైటిల్‌ సాంగ్‌)
పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా – బేబీ)
రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల – బలగం)
సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి)
శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమమేఘాలు – బేబీ)

కాగా ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో నాని సత్తా చాటాడనే చెప్పాలి. ఎందుకంటే బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నాని రెండు సినిమాలకు నామినేట్ అయ్యాడు. అందులో దసర, హాయ్ నాన్న మూవీలు ఉన్నాయి.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×