Big Stories

Expiry Medicines:ఇంట్లో పనిచేయని ఔషధాలు ఉంటే దోషమా….

Expiry Medicines:ఆరోగ్యమే మహాభాగ్యం . ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలం. వాస్తు శాస్త్రంకి ఆరోగ్యానికి సంబంధం ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఆరోగ్యం కొరకు వాస్తు చిట్కాలను కూడా పాటించాలి. ఆరోగ్యవంతమైన జీవితం కొరకు అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ వాస్తును పాటించక పోతే అది కుటుంబంలో ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. ఆరోగ్యం కోసం వాస్తు అనేది కాస్మిక్ సైన్సు చెబుతోంది

- Advertisement -

దేహంలోని 7చక్రాలను క్రియాత్మకం చేయడంలో వాస్తు ఎంతగానో దోహదపడుతుంది. చక్రా శాస్త్రం అనేది ఒక్క ప్రాచీన శాస్త్రం, ఇది సంపూర్ణ స్వస్థతకు అవసరం. దేహంలోని ఏడు చక్రాలు తెరుచుకున్నప్పుడ లేదా సంతులనం అయినప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. మంచి వాస్తు ద్వారా ఉత్పత్తి అయిన సానుకూల శక్తి ఏడు చక్రాలను సంతులనం చేయడానికి బాధ్యత వహిస్తుంది అలాగే అంతర్గత శాంతిని పొందడానికి మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది.

- Advertisement -

భీమ్ కింద కూర్చోవద్దు
బీమ్ లేదా స్థంభం కింద కూర్చుని పని చేయద్దని వాస్త్రు శాస్తం చెబుతోంది. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. బీమ్ సంపూర్ణ ఇంటి యొక్క వ్యతిరేక శక్తిని భరిస్తుంది. అలాంటి పొజిటిషన్ లో కూర్చుంటే నెగిటివ్ శక్తి మీపైకి బదిలీ అవుతుంది . అందువల్ల ఆ స్థానంలో శాశ్వతంగా కూర్చోవడాన్ని మానుకోండి.

నిద్రించే దిక్కు
మీకు అనుకూలమైన దిక్కులో నిద్రించడం వల్ల మీ ఏడు చక్రాలు యాక్టివ్ అవుతాయి. చక్రాలను క్రియాత్మకం చేయడం వల్ల అన్నిరకాల సమస్యలు పరిష్కారం అవుతాయి.

బాత్రూం
మీ ఇంటిలోని లేదా ఆఫీసులోని బాత్‌రూమ్‌లు టాయిలెట్‌లు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. బాత్‌రూమ్‌లు మరియు టాయిలెట్‌లు చాలా వ్యతిరేక శక్తిని ఉద్గారిస్తాయి,అందువల్ల వాటిని అన్నివేళలా మూసి ఉంచడం మంచిది.

ఎక్స్ పైర్డ్ మందులు
మీ ఇంటిలో ఉపయోగించని ఔషధాలుంటే ఉంటే వాటిని వెంటనే తొలగించండి. సరళవాస్తు ప్రకారం, ఉపయోగించని ఔషధాలను మీ ఇంటిలో ఉంచడం వల్ల అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News