E-Paper
Advertisement

Holi day : హోలీ రోజు భార్యాభర్తలు ఈ పని చేస్తే ….

Holi day : హోలీ రోజు భార్యాభర్తలు ఈ పని చేస్తే ….
Advertisement
Holi day

Holi day : హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ మాసం లో పౌర్ణమి నాడు హోలీ పండుగ వస్తుంది. ఈసారి హోలీ పండుగ మార్చి 8వ తేదీన వచ్చింది ఈరోజు రాత్రి సమయంలో హోలీక దహనం చేస్తారు

హోలీ నాడు భార్యాభర్తలు కలిసి భగవంతుడిని ప్రార్థిస్తే సుఖసంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.ప్రతిరోజు భోజనం తినే ముందు కొంచెం దేవుడికి నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది. రోజూ ఇలా చేయకపోతే హోలీ నాడు దీపావళి నాడు చైత్ర నవరాత్రుల నాడు ఇలా చేస్తే మంచిది.శ్రీమహావిష్ణువు కి భార్య భర్తలు ఇద్దరూ ఆహారాన్ని నైవేద్యం పెట్టి ఆహారాన్ని తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఆనందంగా ఉండగలరు.

Advertisement

హోలికా దహనం నాడు అంటే ఫాల్గుణ పౌర్ణమి నాడు శివలింగాన్ని చూడడానికి భార్యాభర్తలు వెళ్ళకూడదు. ఇలా చేస్తే వారి వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ సంతానం ఉన్నవారు శివలింగాన్ని పూజించొచ్చు.అలానే గర్భిణీలు శ్రీమహావిష్ణువుకి పూజ చేయొచ్చు. హోలికా దహనం నాడు భార్య భర్తలు ఇద్దరు కలిసి చంద్రుడుని చూస్తే కూడా ఎంతో మంచిది ఇలా చేస్తే వైవాహిక జీవితంలో చక్కటి ఫలితాలు వస్తాయి. చంద్రుడు స్థానం కనుక మీ జాతకంలో బలంగా ఉంటే మనోబలం పెరుగుతుంది ఇలా హోలికా దహనం నాడు ఈ విధంగా అనుసరిస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×