EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అదృష్టం, ఐశ్వర్యం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అదృష్టం, ఐశ్వర్యం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశుల్లో గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా రాశి ఫలితాలను జ్యోతిష్యులు అంచనా వేస్తారు. ఏ రాశి వారికి ఎలా ఉంటుందనే విషయాలను తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన కీలక పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. అస్థిర నిర్ణయాలతో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదిత్యహృదయం చదివితే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగచ వ్యాపారాల్లో లాభసాటిగా ముందుకు వెళ్తారు. ఇతరుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పని ఒత్తడి తగ్గుతుంది. ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. మొహమాటంతో ఇబ్బందులు ఏర్పడుతాయి. మనశ్శాంతి దెబ్బతింటుంది. ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు. చంద్రధ్యానం చేయండి.


మిథునం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మంచి ఆలోచనలతో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అదృష్టంతోపాటు ఐశ్వర్యం వరిస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. వ్యాపారంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. మీ పనులు, నిర్ణయాలు సత్పలితాలనిస్తాయి. సుబ్రహ్మణేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు.కీలక వ్యవహారాల్లో తోటి వారి సహకారంతో మంచి జరుగుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఓర్పు, సహనంతో ఉండాలి. సూర్యస్తుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంద. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. లక్ష్మీస్తుతి అదృష్ణాన్ని కలిగిస్తుంది.

కన్య:
కన్య రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో సామాన్య లాభాలు మాత్రమే ఉంటాయి. పెద్దలతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈశ్వర ఆరాధన మంచిది.

తుల:
తుల రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సకాలంగా పనులు పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈశ్వర ఆరాధన చేస్తే మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి లాభదాయంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులను అతిగా నమ్మి పోసపోకండి. శివ ధ్యానం చేస్తే మంచిది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. మీ రంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మిత్రులతో నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ధనపరంగా ఎవరినీ నమ్మకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో తోటి ఉద్యోగులకు అండగా ఉంటారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గాధ్యానం చేస్తే మంచిది.

మకరం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కీలక పనులు సమయానికి పూర్తవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు శ్రీసూర్యనారాయణమూర్తి సందర్శన ఉత్తమం.

కుంభం:
కుంభ రాశి వారు ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉచిత సహాయాలతో ఇబ్బందులు పడుతారు. ఖర్చులు తగ్గించుకోవాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించాలి. వృత్తి, ఉద్యోగాల్లో బిజీ అయిపోతారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. గణపతిని స్మరించాలి.

మీనం:
మీన రాశి వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పోటీ ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం.

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×