EPAPER

Diwali 2024 Wishes: మీ ప్రియమైన వారికి దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా ?

Diwali 2024 Wishes: మీ ప్రియమైన వారికి దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా ?

Diwali 2024 Wishes: గురువారం అక్టోబర్ 31 న దేశ వ్యాప్తంగా దీపావళి పండగను జరుపుకోనున్నాము. ఈ శుభ సందర్బంగా మీరు మీ స్నేహితులు, ప్రియమైన వారికి క్రింది కోటేషన్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి.


1. లక్ష్మీ దేవి మీ ఇంట్లో నివసించి..
ఎల్లప్పుడూ మీకు సంపదను ప్రసాదించుగాక
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

2. మీ జీవితంలో ఎక్కువ ఆనందం నిండి,
అన్ని బాధలు తొలగిపోయి
సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
దీపావళి పండగ శుభాకాంక్షలు


3. మీ హృదయాల్లో ఆనందం, ఇంట్లో సంతోషం.. ఎల్లప్పుడూ
దేదిప్యమానంగా వెలిగిపోతూ ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండగ శుభాకాంక్షలు

4. దీపావళి పండగ రోజు లక్ష్మీ దేవి అనుగ్రహం మీపై ఉండి..
మీరు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
దీపావళి పండగ శుభాకాంక్షలు

5. దీపావళి పండగ రోజు లక్ష్మీ దేవి
మీ కోరికలన్నీ నెరవేర్చి, మిమ్మల్ని ఆశీర్వదించి
మీ సంపదను రెట్టింపు చేయాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండగ శుభాకాంక్షలు

6. దీపావళి వెలుగులు మీ ఇంట..
అదనపు కాంతులను వెదజల్లాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండగ శుభాకాంక్షలు

7. దీపావళి పండగ మీ జీవితాన్ని
కాంతిమయం చేయాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండగ శుభాకాంక్షలు

8.మహాలక్ష్మీ తన అన్ని రూపాలతో
మీ ఇంట కొలువు తీరాలని
మీకు మహానందాన్ని కానుకగా ఇవ్వాలని
కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు

9.దీపావళి రోజు మీరు వెలిగించే దీపాలు
మీ ఇంట వెలుగులు నింపాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు

10.మీ కుటుంబంలోని ఇబ్బందులు
ఈ దీపావళి పండగ వెలుగుల్లో
కనుమరుగు అవ్వాలని కోరుకుంటూ
దీపావళి పండగ శుభాకాంక్షలు

11.మీ జీవితంలో కష్టాల చీకట్లు తొలగాలని,
ఆనందపు వెలుగులు నిండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండగ శుభాకాంక్షలు

12. లక్ష్మీదేవి దీవెనలు మీపై ఉండాలని ,
మీ సమస్యలన్నీ తొలగిపోయి
సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండగ శుభాకాంక్షలు

Related News

Lakshmi Devi: దీపావళికి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించేందుకు ఐదు మార్గాలు.. ఇదిగో ఇలా చెయ్యండి

Diwali Lakshmi Puja: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ సమయానికి చేయాలి? జపించాల్సిన లక్ష్మీ మంత్రాలు ఏవి?

Horoscope October 30 : మేషం నుంచి మీనం వరకు అక్టోబర్ 30 వ తేదీ ఎలా ఉంటుందంటే ?

Dhanteras: ధనత్రయోదశి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని తీసుకువచ్చినట్టే

Diwali Significance: 5 రోజుల దీపావళి పండగ ప్రాముఖ్యత.. దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథలను తెలుసుకోండి

Mercury Transit: నవంబర్‌లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం.. మీ ఖజానాను నింపనున్న బుధుడు

×