EPAPER

Ketu Transit 2024: సెప్టెంబర్ 9 నుంచి.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం

Ketu Transit 2024: సెప్టెంబర్ 9 నుంచి.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం

Ketu Transit 2024: కేతువు సెప్టెంబర్ 9న హస్తా నక్షత్రంలోని మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. కేతువు నవంబర్ 10 వరకు హస్తా నక్షత్రంలోనే ఉంటాడు. ఆ తర్వాత ఉత్తర పాల్గుణ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం అన్ని రాశుల వారిని ప్రభావితం చేసినప్పటికీ ముఖ్యంగా 3 మూడు రాశుల వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. కేతువు రాశి మార్పు వీరిపై సానుకూలంగా ఉంటుంది.


కేతువు ప్రభావిత రాశుల్లో ఆలోచన, పని మధ్య సమన్వయం పెరుగుతుంది. దీంతో ప్రతీ పని విజయవంతం అవుతుంది. కొత్త పనులను ఈ సమయంలో ప్రారంభించవచ్చు. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .పనిగా పరంగా అంత బాగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా పొందుతారు. దీని వల్ల డబ్బు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధువుల సహాయంతో కొత్త ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రంలో అంతు చిక్కని గ్రహంగా కేతు గ్రహాన్ని పిలుస్తారు. ఈ గ్రామం మెదడు, ఆలోచనలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా ప్రతి పని కూడా ప్రభావితం అవుతుంది. ఈ సంవత్సరం కేతువ ఏ రాశిలో సంచరించకపోచకపోయినప్పటికీ 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కేతువు వుభ ప్రభావం ఏ రాశులపై ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కేతువు నక్షత్ర మార్పు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆలోచన, పని మధ్య సమన్వయం పెరుగుతుంది. ప్రతీ పనిలో మీరు విజయం సాధించేందుకు ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనులు విజయవంతంగా పూర్తి చేసి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఆర్థికంగా కూడా లాభపడతారు. వ్యాపార విస్తరణకు కూడా అవకాశాలు లు ఉన్నాయి .ఉద్యోగం, విషయంలో అంత సవ్యంగా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.

Also Read: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి

ధనస్సు రాశి:
కేతు రాశి మార్పు ధనస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మతం, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. వ్యాపారంలో లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వ్యాపార విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆదాయంలో కూడా పెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులతో అన్ని రకాల విభేదాలు ముగుస్తాయి. ప్రేమ జీవితంలో అనుబంధం పెరుగుతుంది.

కుంభ రాశి:
కుంభ రాశి వారికి నీడ గ్రహం కేతువు యొక్క నక్షత్రం మార్పు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రభుత్వాధికారులతో మీ పరస్పర చర్య పెరుగుతుంది. కార్యాలయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. సీనియర్ సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతాయి. పెద్ద కాంట్రాక్టర్లు ఏదైనా పెద్ద పనులకు కాంట్రాక్టులు పొందవచ్చు. ఫ్యామిలీ విషయానికొస్తే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు పరిష్కారం అయి వారి మద్దతు మీకు ఉంటుంది. వ్యక్తిగతంగా జీవితం సంతోషంగా ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×