EPAPER
Kirrak Couples Episode 1

Dharma Sandehalu : గోత్రం తెలియక పోతే పేరుతో అర్చన చేయించుకోవచ్చా….

Dharma Sandehalu : గోత్రం తెలియక పోతే పేరుతో అర్చన చేయించుకోవచ్చా….

Dharma Sandehalu : గోత్రం అంటే జీన్ మ్యాపింగ్ . ఒక గోత్రం ద్వారా వారి నాగరికత ఎలా వ్యాపించింది అనేది వివరించేందుకు అది మనకు ఒక పటంలా కనిపిస్తుంది. గోత్రాలు అనేవి మన ఉనికికి ఆధారం. గోత్రం అనేవి మూలపురుషుడు నుంచి మొదలవుతుంది.


ఈ గోత్రాలు అనేవి మనకు ఋషుల నుంచి వచ్చాయి. భారతీయ సంస్కృతి అంతా ఋషి సంస్కృతి. గోత్రం అనే శబ్ధానికి వంశమని అని కూడా అంటారు. గోత్రం వెనుక మూలం, పరంపర ఉంటుంది. కశ్యపుడు నుంచి కాశ్యపస గోత్రం, మార్కేంయుడు నుంచి మార్కండేయ గోత్రం ఇలా వచ్చాయి. సాధారణంగా మన గోత్రమేంటో మనం తెలుసుకుని ఉండాలి. మన పెద్దలను, ప్రాచీలను అడిగితెలుసుకోవాలి..

ఒకవేళ గోత్రం తెలియకపోతే పేరుతో నైనా అర్చన చేయించుకోవచ్చు. గ్రోతం అనేది చెప్పుకోవడం శ్రేష్టం .అది లేనంత మాత్రం పూజ వ్యర్ధమని అనుకోకూడదు. గోత్రం చెప్పడం, చెప్పించుకోవడం అనేది మన మానసిక సంతృప్తి. కాబట్టి పేరుతోనైనా పూజ చేయించుకున్నా ఆ ఫలితం దక్కుతుంది. పూజ కావాల్సిందే కేవలం భక్తి మాత్రమే. చిత్తశుద్ధి, తన్మయత్వం ఉన్నప్పుడు ఏ పూజైనా చక్కగా ఫలిస్తుంది.


Related News

Kuber Favourite Zodiac: కుబేరుడికి ఇష్టమైన ఈ 3 రాశుల వారు లక్షాధికారులు కాబోతున్నారు

Budh Gochar in Kanya Rashi: రాబోయే 24 గంటల్లో కన్యాతో సహా 5 రాశులు ధనవంతులు కాబోతున్నారు

Ketu Transit 2024: అక్టోబర్ 10 వరకు ఈ రాశులపై సంపద వర్షం

Surya Ketu Yuti in kanya Rashi 2024: సూర్య గ్రహణానికి ముందే లంక గ్రహణ యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త

Vastu Tips for Negative Energy: ఈ ఉపాయాలు పాటిస్తే ఇంట్లో నుంచి గంటల్లోనే ప్రతి కూలతను దూరం చేసుకోవచ్చు

Shukra Gochar 2024: అక్టోబర్ 13 వరకు వీరికి తిరుగులేదు

Weekly Horoscope (22-28): సెప్టెంబర్ 22- 28 వరకు వారఫలాలు

Big Stories

×