EPAPER

Bhojanam:ఏ దిక్కున కూర్చుని భోజనం ఎలాంటి ఫలితాలు..

Bhojanam:ఏ దిక్కున కూర్చుని భోజనం ఎలాంటి ఫలితాలు..

Bhojanam:ప్రతి పనికీ ఓ పద్ధతి అనేది వుంటుందని పెద్దలు చెపుతుంటారు. వాస్తు శాస్త్రంలో, కొన్ని దిశలను శుభప్రదంగా పరిగణిస్తారు. కొన్ని పనులకు కొన్ని దిశలు అశుభంగా పరిగణిస్తారు. అలాగే భోజనం చేయడానికీ ఓ క్రమం వుంది. మనం చేసే భోజనంలో వివిధ రకాలైన ఆహార పదార్థాలుంటాయి. ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని పెద్దలు ఎప్పుడో చెప్పారు. పూర్వకాలంలో పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియని పరిస్థితి టేబుల్‌ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.


తూర్పు దిక్కు
ఈస్ట్ ఫేసింగ్ లో ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుదల

పడమర
ఈదిక్కున కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట.


ఉత్తరం
నార్త్ ఫేసింగ్ లో చూస్తూ కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట.

దక్షిణం
సౌత్ ఫేసింగ్ లో కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.

మంచం మీద భోజనం చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. . ఎల్లవేళలా నేలపై ఆహారం తీసుకోవడం శాస్త్రానికి , ఆరోగ్యానికి రెండింటికీ మంచిది. రెండు కాళ్లు మడత పెట్టి కూర్చొని అంటే పద్మాసనం వేసుకొని తినడం వల్ల అన్నపూర్ణ దేవి సంతోషిస్తుందట. భోజనం పూర్తైన తర్వాత.. డైనింగ్ టేబుల్ నుండి అన్ని పాత్రలను తప్పనిసరిగా తీసివేయాలి. మీరు తిన్న టేబుల్ లేదా స్థలాన్ని శుభ్రం చేయండి. ఇక భోజనం చేసే టప్పుడు మాట్లాడకూడదు. ప్రశాంతంగా భోజనం చేయాలి.

Neem Tree : ఇంట్లో వేప చెట్టును పెంచకూడదా..?

Submerged Temples : సముద్రంలో మునిగిపోయిన 2 ఆలయాలు

Related News

Horoscope 6 october 2024: ఈ రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి!

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

×