EPAPER

Raksha Bandhan 2024: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడో తెలుసా?

Raksha Bandhan 2024: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడో తెలుసా?

కానీ మనదేశంలో ఒక దేవాలయంలో మాత్రం ఏడాదికి ఒక్కసారే తెరుచుకుంటుంది. ఆ ఒక్క రోజులో కొన్ని గంటలపాటు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఆ విశిష్టత కలిగిన దేవాలయం ఉత్తరాఖండ్ లో ఉంది. ఉత్తరాఖండ్ లోని బన్షీ నారాయణ ఆలయం  హిమాలయాల్లో ఉంటుంది. ఈ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ  ఆలయ తలుపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటాయి. అదికూడా రక్షాబంధన్ రోజునే తెరుస్తారు. ఆ రోజు ఇక్కడ పూజలు జరిపితే విశేషమైన పుణ్యం లభిస్తుందట. అలాగే మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఇట్టే తీరిపోతుందట.

Also Read: రాఖీ పూర్ణిమ వేళ.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా..


రక్షాబంధన్ రోజున ఇక్కడికి వచ్చే మహిళలు బన్షీ నారాయునుడికి రాఖీ కడతారు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ఆగష్టు 19 వ తేదీనా సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 11:55 నిముషాలకు ముగుస్తుంది. ఈ సమయంలోనే ఈ ఆలయంలో దర్శనానికి అవకాశం ఉంటుంది.

Related News

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Big Stories

×