EPAPER

Kartika Masam : కార్తీకమాసంలో ఇలాంటి ఆహారాన్ని తింటున్నారా…తప్పు చేసినట్టే

Kartika Masam : కార్తీకమాసంలో ఇలాంటి ఆహారాన్ని తింటున్నారా…తప్పు చేసినట్టే

Kartika Masam : శివుడు విష్ణువులకు అతి ప్రీతిపాత్రమైన కార్తీకమాసం. ఈ మాసంలో ప్రతీ రోజూ పవిత్రమైనదనని కార్తీక పురాణం చెబుతోంది.ఈ సమయంలో దేవుడ్ని భక్తి, శ్రద్ధలతో కొలిస్తే అవి వారికి నేరుగా చేరతాయని నమ్మకం. ఈనెల మొత్తం భక్తులు, ఉపవాసాలు, వ్రతాలు, దానాలు ,పూజలు చేస్తుంటారు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తల తీసుకోవాలి


భోజనం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. చాలామంది ఈ మాసంలో మాంసం జోలికి వెళ్లరు. ఉల్లిపాయను తీసుకోరు . ప్రత్యేకమైన డైట్ పాటించాలి. ఎంగిలి పదార్ధాలు తినకూడదు. ఉల్లిపాయతోపాటు ఉసిరిని తినరు. వంకాయి, ఉసిరి తినకూడదు. నెయ్యి, నూనె, మైదాతో తయారు చేసే వంటలకు దూరంగా ఉండాలి. సొరకాయ, గుమ్మడి కాయలతో చేసిన వంటలను తినకూడదు. ముల్లంగి, గుమ్మడి కాయ వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.పగలంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేయలేని పక్షంలో ఉసిరికి దూరంగా ఉండాలి.

అలాగే శనగపప్పు, పెసరపప్పు, నువ్వులను తీసుకోకూడదు. ఆదివారం కొబ్బరి, ఉసిరికాయ తినరాదు. భోజన సమయంలో మౌనంగా ఉండాలి. మద్యం, మాంసం వంటి వాటిని కూడా తీసుకోకూడదు. ఈ విధంగా కార్తీక మాసమంతా నియమనిష్టలను పాటిస్తూ ఆ పరమేశ్వరుడికి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనంపై ఉంటుంది.


Related News

Navratri 2024: నవరాత్రుల్లో 9 రోజులు ఇలా చేస్తే భవాని మాత అన్ని సమస్యలను తొలగిస్తుంది

Pitru Paksha 2024: పితృపక్షంలో ఈ పరిహారాలు చేస్తే మీ పూర్వికులు సంతోషిస్తారు.

Trigrahi yog September 2024 Rashifal: ఒక్క వారంలో ఈ 6 రాశుల జీవితాలు మారబోతున్నాయి..

Auspicious Dream: కలలో ఈ పువ్వు కనపిస్తే ధనవంతులు అవవుతారట.. మీకు కనిపించిందా మరి

Sun Transit 2024: సూర్యుడి సంచారం.. వీరికి ఆకస్మిక ధనలాభం

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంత ప్రత్యేకం? 70 ఏళ్ల కిందట.. ఒక్క ‘అడుగు’తో మొదలైన సాంప్రదాయం

Sun Transit 2024: సూర్యుని సంచారంతో ఈ నెలలో ఏ రాశి వారికి లాభమో, ఎవరికి నష్టమో తెలుసా ?

Big Stories

×