EPAPER

116 gift Sentiment : 116 సెంటిమెంట్ ఎలా మొదలైంది

116 gift Sentiment : 116 సెంటిమెంట్ ఎలా మొదలైంది
116 gift Sentiment

116 gift Sentiment :పెళ్లిళ్లలో వధూవరుల్ని ఆశీర్వదించి కట్నాల కింద డబ్బులు బహుమతిగా ఇస్తూ ఉంటారు. అందరూ ఒకే మొత్తాన్ని ఇవ్వాలన్న నా నిబంధన ఏమీ లేదు . పెళ్లిళ్లలో కట్నాలు చదివించేటప్పుడు రూ. 116 , రూ.216, రూ.516, రూ. 1016, 2016 ఇలా కేవలం 16 నెంబర్ వచ్చేలాగా కట్నాలు చదివిస్తూ ఉంటారు. కొన్ని సార్లు కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళను ఫాలో అవుతుంటాం. దీనికి చిన్న ఉదాహరణలో ఈ కట్నాల చదివింపులు గొప్ప నిదర్శనం అని చెప్పోచ్చు. మనం కూడా ఇప్పుడు కూడా ఇలాగే కట్నాలు చదివిస్తున్నారు అని కొంతమంది చెబుతూ ఉంటారు..


నిజాం పరిపాలనతో పోల్చుకుంటే ఆంధ్రాప్రాంతం వారి లెక్కలు సైతం తేడాగా ఉండేవి. నిజాం ప్రాంతం వాళ్లు ఆంధ్రా ప్రజలకు చెల్లింపులు చేసేటప్పుడు 100 రూపాయలకు 16 చెల్లిస్తేనే సమానం అయ్యేది. నిజాం పాలనలో ఉన్న ప్రజలు వాడే మారకం విలువ కూడా తక్కువగా ఉండేది. అందుకే వంద రూపాయలు చెల్లించాలి అంటే, అదనంగా 16 రూపాయలు జమ చేయాల్సి ఉండేది. అందుకే ఇలా పదహారు రూపాయలు కలిపి పెళ్లిళ్లలో కట్నాలు చదివించడం జరుగుతుంది..

అంతేకాదు ముస్లింలకు 786 నెంబర్ ఎలాగో.. హిందువులలో నార్త్ ఇండియన్స్ కి కూడా 116 అనే నంబర్ అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాదు మర్వాడి కొట్టులో 116 బిల్లు చేస్తే వారు ఎంతో సంతోషించేవారు అట.. అంతేకాదు 116 అనేది కృష్ణుడి నెంబర్ గా వారు భావిస్తారు. ఇక వీటితో పాటు రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.


Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×