Adipurush: తిరుపతిలో అయోధ్య.. ‘ఆదిపురుష్’ ఈవెంట్ హైలైట్స్ ఇవే..
Adipurush: అవును. తిరుపతికి అయోధ్యను తీసుకొస్తున్నారు. ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలో అయోధ్యను తలపించేలా భారీ సెట్ వేస్తున్నారు. ఆ మహావిష్ణువు రెండు అవతారాలను ఒక్కచోట...