BJP: ఏపీలో పొత్తు.. తెలంగాణలో ఎత్తు!.. బీజేపీకే చిక్కు?
BJP: చంద్రబాబు ఢిల్లీ వెళ్లొచ్చారు. అమిత్‌షా, నడ్డాలతో సుమారు గంట సేపు మంతనాలు జరిపొచ్చారు. త్వరలోనే మళ్లీ వెళ్తారని.. ఈసారి మోదీతో ఫైనల్ టాక్స్ ఉంటాయని అంటున్నారు. వీళ్లు వాళ్లు ఎందుకు కలుస్తున్నారో...