Today Gold Rate: ధనత్రయోదశి వచ్చిందంటే చాలు.. బంగారం షాపులు కొనుగోలు దారులతో కిటకిటలాడతాయి. అలాంటిది పసిడి ధరలు(Gold Rate) భారీగా పెరగడంతో ధనత్రయోదశికి గోల్డ్ షాపులు వెలవెలబోయాయి. అంతర్జాతీయ పరిణామాలతో బంగారంకు భారీ డిమాండ్ పెరిగింది. ఈ ఎఫెక్ట్ సామాన్య కొనుగోలుదారులపై పడింది. రోజు రోజుకి బంగారం ధరలు పెరగడంతో సమాన్యుల గోల్డెన్ డ్రీమ్స్ ను నెరవేరకుండ చేస్తున్నాయి. ఈ తరుణంలో పండుగ వేళ పసిడి ధరలు(Gold Rate) ఎలా ఉన్నాయో చూసేద్దాం.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80, 460 వరకు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర 73, 760 ఉంది. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..
బంగారం ధరలు(Gold Rate)..
ఢిల్లీలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80,610 పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 73, 910 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 460 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం పసిడి ధరలు రూ. 73,760 ఉంది.
బెంగుళూరులో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 460 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం పసిడి ధరలు రూ. 73,760 ఉంది.
ముంబైలో బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 460 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం పసిడి ధరలు రూ. 73,760 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
కోల్ కత్తాలో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 460 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం పసిడి ధరలు రూ. 73,760 వరకు పెరిగింది.
Also Read: పండగ వేళ బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Rate ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో బుధవారం నాడు బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 460 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం పసిడి ధరలు రూ. 73,760 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. ఉంది.
విజయవాడలో బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 460 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధరలు రూ. 73,760 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వైజాగ్ లో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 460 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం పసిడి ధరలు రూ. 73,760 ఉంది.
వెండి ధరలు(Silver Rate)ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..
చెన్నైలో కిలో వెండి ధర ఏకంగా రూ.1,08, 100 వరకు పెరిగింగి. ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 99,100 వరకు పెరిగింది.
హైదరాబాద్‌లో, కేరళ, విజయవాడ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ. 1,06, 800 వరకు వద్ద కొనసాగుతోంది.