EPAPER

NPS Account: పెళ్లైన వారికి శుభవార్త.. భార్య పేరుపై అకౌంట్ తెరిస్తే రూ. 45 వేలు మీకే

NPS Account: పెళ్లైన వారికి శుభవార్త.. భార్య పేరుపై అకౌంట్ తెరిస్తే రూ. 45 వేలు మీకే

NPS Account Benefits: ‘పెళ్లైన వారికి శుభవార్త.. భార్య పేరుపై అకౌంట్ తెరిస్తే రూ. 45 వేలు మీకే’ ఈ వార్త వినగానే ఆశ్చర్యపోతున్నారా..? నిజంగా నమ్మొచ్చా? అని సందేహం కలుగుతున్నదా..? అయితే, మీరు విన్నది నిజమే. ఈ స్కీమ్ పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ -ఎన్పీఎస్. ఈ స్కీమ్ పేరుతో ఖాతాను తెరిస్తే మీ భార్యకు రెగ్యులర్ కు ఆదాయం ఉంటుంది. అంతేకాదు.. ఈ స్కీమ్ తో మీకు ఎన్నో ప్రయోజనాలు అందనున్నాయి. ప్రతి నెలా పెన్షన్ మాదిరిగా డబ్బులు వస్తాయి. తనకు ఎంతకావాలో అనేది కూడా ఆమె ఇష్టం మేరకే వస్తాయి. దీని ద్వారా మీ భార్యకు 60 ఏళ్లు పూర్తయిన తరువాత డబ్బు విషయంలో ఆమెకు ఎటువంటి లోటు ఉండదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…


Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతం పెంపు.. హర్యాణా ఎన్నికల ముందు బిజేపీ మాస్టర్ ప్లాన్!

అయితే, పెళ్లైన చాలామందికి దంపతులు డబ్బు విషయంలో ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. తాము ఉద్యోగం చేసిన తరువాత లేదా, తమకు 60 ఏళ్లు వచ్చిన తరువాత నెల వారీగా డబ్బులు వస్తే బాగుండు అనుకుంటుంటారు. ఆ విధంగా డబ్బులు వచ్చే ఏదైనా స్కీమ్ ఉంటే బాగుండు అనుకుంటుంటారు. ఇదే కోణంతో చాలామంది ఆలోచన చేస్తుంటారు. తమకు 60 ఏళ్లు వచ్చాక ఉద్యోగం చేయలేకపోతుంటారు. లేదా కొంతమందికి ఆ సమయంలో చేతిలో డబ్బు ఉండదు. ఇలా ఏ కోణంలో చూసినా కూడా ఆ సమయంలో వారికి డబ్బు అవసరం చాలా ఉంటుంది. అందువల్ల వారు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మార్కెట్లో అటువంటి స్కీమ్స్ చాలా ఉంటాయి. కానీ, వారు పెట్టుబడి పెట్టిన సొమ్ము భద్రంగా ఉంటుందా..? ఉంటే వాటిని నమ్మొచ్చా అనే విధంగా ఆలోచన కూడా వారికి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మోసాలను కూడా మనం చూస్తున్నాం. ఇలా అన్ని విషయాలను వారు దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ కోసం ఆలోచన చేస్తుంటారు. సో.. ఇలాంటి వాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకమే నేషనల్ పెన్షన్ సిస్టిమ్. ఈ పథకం పేరుతో ఖతాను ఓపెన్ చేస్తే మీకు నెల వారీగా ఉద్యోగులకు ఏ విధంగానైతే డబ్బులు వస్తాయో మీకు కూడా నెలనెలకు మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఇది స్కీమ్ పూర్తిగా సురక్షితం.


Also Read: నిరుద్యోగులకు కూడా పర్సనల్ రుణాలు.. ఎలా పొందవచ్చంటే?

ఎన్పీఎస్ కు సంబంధించిన వివరాలు ఇవే..

1. నేషనల్ పెన్షన్ సిస్టమ్ -ఎన్పీఎస్ పేరుతో తెరిచే ఖాతాను మీ భార్య పేరు మీద తెరవాలి.
2. నెలవారీ లేదా వార్షిక డిపాజిట్స్ ఖాతాలు అందుబాటులో ఉంటాయి.
3. వెయ్యి రూపాయల వరకు మీ భార్య పేరు మీద ఎన్పీఎస్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు.
4. ఈ ఖాతా తెరిచినవారు వారికి 60 సంవత్సరాలు వచ్చిన తరువాత ప్రయోజనాలు అందుతాయి.
5. 65 ఏళ్ల వయస్సు వరకు కూడా ఈ ఎన్పీఎస్ ఖాతాను తమ ఇష్టం మేరకు కొనసాగించవచ్చు.
6. రూ. 5 వేల నెలవారీ ఫండ్ తో రూ. 1. 14 కోట్ల ఫండ్ మీకు లభించనున్నది.
7. ఫండ్ మేనేజర్స్ ఈ ఖాతాను నిర్వహిస్తారు.
8. నేషనల్ పెన్షన్ సిస్టమ్ -ఎన్పీఎస్ పథకం కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకం.
9. ఎన్పీఎస్ పథకంలో పెట్టుబడి పూర్తిగా సురక్షితం.
10. ఈ పథకం ద్వారా ఆ దంపతులకు నెలకు రూ. 40 వేలకు పైగా పెన్షన్ వస్తుంది.
11. వారికి జీవితాంతం ఈ పెన్షన్ డబ్బులు ప్రతి నెలా అందుతూనే ఉంటాయి.

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×